Switch to English

బాబు మెడకు బిగుస్తున్న సిట్ ఉచ్చు.!

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలో అలా ఇబ్బందులు పెడుతున్నాడు.  వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చేసిన అవమాలకు ఇప్పుడు అయన బదులు తీర్చుకుంటున్నారు.  ఏకంగా తెలుగుదేశం పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు జగన్.  బాబు పాలనలో జరిగిన అభివృద్ధి కంటే కూడా అవినీతి ఎక్కువగా ఉన్నది.  ఈ విషయం రాష్ట్రంలో చిన్న పిల్లోడిని కదిలించినా చెప్తారు.

కానీ, ఎక్కడ ఎలా జరిగింది, బాబే అవినీతికి పాల్పడ్డాడా అంటే అందుకు ఎలాంటి అధరాలు దొరకవు.  గతంలో వైఎస్ కూడా బాబును ఇలానే ఇబ్బందులు పెట్టాలని చూశారు.  కానీ, బాబు తన తెలివితో తప్పించుకున్నారు.  ఇప్పుడు జగన్ కూడా బాబును అలానే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బాబు ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి.

ఒకవిధంగా చెప్పాలి అంటే  వైఎస్ కంటే జగన్ మొండిఘటం.  తాను అనుకున్నది సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.  ఇప్పుడు బాబు విషయంలో కూడా అలానే చేస్తున్నాడు.  అందుకే బాబు పరిపాలన కాలంలో తీసుకున్న నిర్ణయాలు, వచ్చిన ప్రాజెక్టులు, అందులో జరిగిన లావాదేవీలు, పరిపాలన సమయంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు సిట్ ను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన జీవోను హడావుడిగా రిలీజ్ చేసింది.  ఇంటిలిజెన్స్ ఐటి రఘురామ రెడ్డి నేతృత్వంలో పదిమందితో కూడిన సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఎప్పుడైనా, ఎవరినైనా ప్రశ్నించే అధికారం సిట్ కు ఇచ్చారు.  అన్ని శాఖల అధికారులు సిట్ కు సహకరించాలి.  అవినీతిపై ఆధారాలు ఉంటె కేసులు ఫైల్ చెయ్యొచ్చు.  ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యొచ్చు.  ఇలా అన్ని అధికారాలను సిట్ కు ఇస్తూ జీవోను రిలీజ్ చేసింది.  ఈ సిట్ పై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: అంపన్‌ తుఫాన్‌ అల్లకల్లోలం

బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన అంపన్‌ తుఫాన్‌ ఈరోజు సాయంత్రంకు తీరం దాటబోతుంది. తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన పెను గాలులు వీచడంతో పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అయ్యే...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...

ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ రెడీ.!

సినిమా ప్రపంచంలో భాషతో సంబంధం ఉండదు.. కంటెంట్ నచ్చితే చాలు ఎవరి భాషల్లో, వారి వారికి తగ్గ మార్పులతో రీమేక్ చేస్తుంటారు. అలా మలయాళంలో రూపొంది ఇండియాలోనే కాకుండా చైనాలో కూడా రీమేక్...