Switch to English

జగన్ తెలివి ముందు చిన్నబోయిన బాబు అనుభవం..

చంద్రబాబుకు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. 14 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తరువాత బాబు ప్రతి విషయంలో కూడా తప్పులు చేయడం మొదలుపెట్టారు. దానికి ఓ ఉదాహరణ విశాఖపట్నం యాత్ర.

విశాఖలో చంద్రబాబు నాయుడు పర్యటన దానికి ఓ ఉదాహరణగా చెప్పుకోవాలి. విశాఖలో బాబు పర్యటించిన సమయంలో వైకాపా నేతలు అడ్డుకున్నారు. వైకాపా నేతలు అడ్డుకున్నప్పటికీ కూడా బాబు పర్యటన చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇవాళకాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కూడా విశాఖలోనే ఉండి తన పర్యటనను పూర్తి చేస్తానని చెప్తున్నారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా జగన్ ప్రకటించిన తరువాత, అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఈ సెంటిమెంట్ ఉన్న సమయంలో దానికి వ్యతిరేకంగా పర్యటన చేస్తే దాని వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా ఉంటాయో అందరికి తెలుసు. దానికి ఓ ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు.

తెలంగాణలో సెంటిమెంట్ కు వ్యతిరేకంగా ఎవరు వెళ్లాలని చూసినా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అదే విశాఖలో కూడా అప్లై అయ్యింది. రాజకీయాల్లో 40 ఏళ్ళు అనుభవం ఉన్న బాబు ఇలా ఎందుకు ఆలోచించలేదు. సెంటిమెంట్ కాస్త సద్దుకున్నాక పర్యటన చేస్తే దానికి ఓ అర్ధం ఉంటుంది. ఇలా ఏదో చేయాలని హడావుడిగా పర్యటనలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు: మరో లక్షకి 20 రోజులేనా.?

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గత నాలుగైదు రోజులుగా సగటుని 5 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య కూడా...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...