జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,215FansLike
57,764FollowersFollow

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. రూ.70 వేల చోరీ కేసును రూ.14 కోట్లు ఇచ్చి సెటిల్ చేసేందుకు సిద్ధపడటం, టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో దోపిడీ ఎంత తీవ్రంగా జరిగిందో చెబుతుందన్నారు.

నెల్లూరు, విజయనగరం జిల్లాలు గతంలో ప్రశాంతంగా ఉండేవని, అయితే వైసీపీ కాలంలో నెల్లూరులో ‘లేడీడాన్స్’ వంటి నేరాలు పెరగడం విచారకరమని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లదని, ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పరిస్థితులను సమర్థంగా అదుపులో పెట్టామని తెలిపారు.

రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగంగా సాగుతుండగా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే ఈ పురోగతిని చూసి కొన్ని రాజకీయ వర్గాలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో టీడీపీ పాలనలో ఏర్పడిన మౌలిక సదుపాయాలను నేటి పాలకులే గుర్తిస్తున్నారని, కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలకడం టీడీపీ పాలనా దిశకు నిదర్శనమన్నారు.

లోకేష్ చిన్నతనంలో బిజీ కారణంగా పేరెంట్–టీచర్ మీటింగ్‌కు వెళ్లలేకపోయానని, నిన్న జరిగిన కార్యక్రమం చూసి ఆయన విద్యార్థి దశ గుర్తుకువచ్చిందని చెప్పారు. పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి నేతలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు.

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, బాబాయి హత్యను సెటిల్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి ఇప్పుడు తిరుమల పరకామణి చోరీని కూడా చిన్నదిగా చూపడం ప్రమాదకరమన్నారు. దొంగతనానికే సమర్థన చేసే వాళ్లకు సమాజంలో ఏ సందేశం ఇస్తున్నారు? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్థులను వెనకేసుకొస్తానంటూ చెప్పడమే పెద్ద సమస్యకు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

జస్ట్ ఆస్కింగ్: జోసెఫ్ రావణ్‌కీ ప్రకాష్ రాజ్‌కీ ‘లింక్’ ఏంటి.?

యూ ట్యూబర్ జోసెఫ్ రావణ్ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్నాడు. నాలుగు సార్లు అరెస్ట్.. నాలుగు సార్లూ బెయిల్.. ఐదో సారి మాత్రం, బలమైన చట్టాల...

విశాఖలో ఎల్‌జీ జీసీసీకి లోకేష్ ఆహ్వానం.. శ్రీసిటీలో పెట్టుబడుల విస్తరణపై చర్చ

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ఎల్‌జీ...

ఏపీలో ఈవీ సెమీకండక్టర్స్ హబ్‌కు లోకేష్ ఆహ్వానం..

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్స్, అధునాతన ఆటోమోటివ్ తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ...

ఎక్కువ చదివినవి

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగినా.. జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదా?

కాకినాడ జిల్లా తునికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి...

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులే లక్ష్యం: నారా లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు....

అరకులో జల్ సించాయ్ పనుల పరిశీలన.. నాగబాబు ప్రశంసలు

అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో జల్ సించాయ్ జన భాగీదారి 2.0 కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను శాసనమండలి సభ్యులు K. Nagababu మంగళవారం పరిశీలించారు. Chompi గ్రామంలో జాతీయ గ్రామీణ...