Switch to English

కేంద్రం వర్సెస్ ఆంధ్రప్రదేశ్: ఇది రాజద్రోహం కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

రాజద్రోహమా.? దేశద్రోహమా.? పేరేదైతేనేం.. ఇటీవలి కాలంలో ఈ ‘ద్రోహం’ కేసుల చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోంది. రాజులు లేరు, రాచరికాలూ లేవు.. మరి, రాజద్రోహం కేసులెలా పెడతారు.? అన్న ప్రశ్న సర్వోన్నత న్యాయస్థానం ద్వారానే మరింత గట్టిగా తెరపైకొచ్చింది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఆ మధ్య రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేశాక ఈ వివాదం మరింతగా ముదిరి పాకాన పడింది. ఇప్పుడు ఆయనే రాజద్రోహం గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘కేంద్రం, దేశాభివృద్ధి కోసం వసూలు చేస్తున్న పన్నుల విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు.. ఇదీ నిఖార్సయిన రాజద్రోహం.. దేశద్రోహం..’ అంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

రఘురామ ఆరోపణల సంగతి పక్కన పెడదాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పైన 3,35,000 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసినప్పటికీ, అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,475 కోట్లు మాత్రమే.. అంటూ ఓ పెద్ద ప్రకటన విడుదల చేసింది వైఎస్ జగన్ సర్కార్.

రాష్ట్రాలకు 41 శాతం వాటా పంపాల్సి వున్నా, కేవలం 5.80 శాతం మాత్రమే ఇచ్చిందన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోపణ. ఇదేదో రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పత్రికల్లో వచ్చిన ప్రకటన. చిన్నవిషయం కాదిది. కేంద్రం ఈ వ్యవహారంపై ఇప్పుడు స్పందించి తీరాలి.

రాష్ట్రం తప్పు మాట్లాడుతోందా.? కేంద్రమే తప్పు చేసిందా.? అన్నది తేలాలిప్పుడు. పెట్రో ధరల వ్యవహారం ఎవరికీ అర్థం కాని మిద్యలా తయారైంది. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. పెట్రో ధరలు పెరిగితే, రాష్ట్రాలకూ ఆదాయం పెరుగుతుంది.. కేంద్రానికి పెరిగే ఆదాయంతోపాటుగా.

అలా రాష్ట్రాలూ ఇప్పటిదాకా పండగ చేసుకున్నాయి, చేసుకుంటూనే వున్నాయి. మరి, కేంద్రాన్ని తప్పు పట్టి, రాష్ట్రాలు చేతులు దులిపేసుకుంటే.. అసలు నిజంగా తప్పు చేస్తున్నదెవరు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...