Switch to English

పుష్ప.. పుష్పరాజ్..! తగ్గేదేలే.. మాస్క్ తీసేదేలే..! కేంద్ర ప్రభుత్వ ప్రచారం

91,242FansLike
57,315FollowersFollow

దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకీ ఆందోళన కలిగిస్తోంది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో ఆయా సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ తో మీమ్స్ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ #IndiaFightsCorona, @COVIDNewsByMIB పేరుతో ఓ ట్విట్టర్ పేజీ తీసుకొచ్చింది.

ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాలోని ‘తగ్గేదే.. లే’ డైలాగ్ తో ఓ మీమ్ ను క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పిక్ కు మాస్క్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ఆయన డైలాగ్ ను మార్చి.. ‘డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే’ అని రాసారు.

దీనికి జతగా.. ‘పుష్ప.. పుష్పరాజ్.. ఎవరైనా.. సరే..! కోవిడ్ పై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. చేతులు శానిటైజ్ చేసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ నాలుగు విషయాలు మరచిపోవద్దు’ అని రాశారు. ప్రస్తుతం ఈ మీమ్ కు భారీ ఆదరణ దక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్: బాలకృష్ణ ‘ఊర’మాస్ వార్నింగ్.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ కార్యక్రమాన్ని...

గ్రేట్‌ : మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే.. కష్టాల్లో ఉన్న ఎంతో మంది ఇండస్ట్రీ వారికి తనవంతు సాయం అందిస్తూనే ఉన్నాడు. లక్షలకు...

సీనియర్ దర్శకుడు సాగర్ ఇక లేరు

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే టాలీవుడ్ సత్యభామ జమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే నేడు...

చైతూ హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ గీత గోవిందం మొదలు!

గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు పరశురామ్‌ తదుపరి సినిమా కోసం కాస్త ఎక్కువ గ్యాప్ ను తీసుకున్నాడు. గీత గోవిందం...

ప్రభాస్‌ ‘పఠాన్‌’ రాబోతుంది.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో...

రాజకీయం

బిగ్ క్వశ్చన్: వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.?

రోజులు గడుస్తున్నాయ్.. రోజులు కాదు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత...

స్వయంకృతాపరాధం.! నిండా మునుగుతున్న నెల్లూరు వైసీపీ.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. దాదాపుగా పరిస్థితి దిగజరారిపోయినట్లుగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో అసలు ప్రాతినిథ్యమే లేకుండా పోతుందా.? అన్నంతటి అయోమయం...

అదంతా కాదు.. ఫోన్ ట్యాపింగ్ చేశారా? లేదా?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ని రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేయిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి ఆరోపణలను వైకాపా నాయకులు మరియు మంత్రులు...

ఏపీలో ముక్కోణపు పోటీ: జనసేనకి 85 సీట్లు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగబోతోందట. ఆయా పార్టీలకు రాబోయే సీట్లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సర్వే ప్రచారంలో వుంది. సోషల్ మీడియా వేదికగా ఈ సర్వే విషయమై పెద్దయెత్తున...

పవన్ కళ్యాణ్‌పై తమ్మారెడ్డి అక్కసు.! ఆ జాడ్యం వదిలించుకుని చూడు మేధావీ.!

కొన్నాళ్ళ క్రితం చిరంజీవి మీద.. అంటే, అది ప్రజారాజ్యం పార్టీ సమయంలో.! ఇప్పుడేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద.! అసలు ఈ ‘తిమ్మిరి’ దేనికి.? తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రముఖ దర్శక నిర్మాత....

ఎక్కువ చదివినవి

జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ సునామీ..! ఘనమైన రికార్డు సొంతం.. ఏకంగా..

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ లో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా 1200కోట్లు వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది....

ప్రభాస్‌ ‘పఠాన్‌’ రాబోతుంది.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న సినిమా కు సంబంధించి...

సీనియర్ దర్శకుడు సాగర్ ఇక లేరు

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే టాలీవుడ్ సత్యభామ జమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే నేడు తెల్లవారు జామున ప్రముఖ దర్శకుడు సాగర్...

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజా..! వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ

మెగా కుటుంబంలో మరో పెళ్లి సంబరం జరుగనుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వార్తను వరుణ్...

భారీ నష్టం..! ఒకేరోజు కూలిపోయిన మూడు ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు భారీ నష్టం వాటిల్లినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గంటల వ్యవధిలో దేశంలోని రెండు రాష్ట్రాల్లో రెండు హెలికాఫ్టర్లు ఒక యుద్ధ విమానం కూలిపోయాయి. మధ్యప్రదేశ్ లో...