OTT: ఓటీటీ పేరుతొ కంటెంట్ లో అశ్లీలత ఎక్కువైతే చూస్తూ ఊరుకోమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లో మితిమీరిన దృశ్యాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన స్పందించారు. నాగ్ పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రియేటివిటీ పేరుతో స్వేచ్ఛను హరిస్తామంటే సహించమని స్పష్టం చేశారు. పరిధి దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు.
ఓటీటీలు ఉన్నవి అశ్లీలత చూపేందుకు కాదన్నారు. ఇకపై అసభ్య పదజాలం, అశ్లీలత వాడినా తీవ్రంగా పరిగణిస్తామని.. ఇప్పటికే వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. ఓటీటీ నిబంధనల్లో మార్పులు తీసుకునేందుకు కూడా వెనుకాడమని.. ప్రస్తుతం ఈ అంశంపై ఐటీ శాఖ దృష్టి పెట్టిందని అన్నారు. ఇటివల ఓ వెబ్ సిరీస్ పై వస్తున్న ఆరోపణలే కాకుండా మరో వెబ్ సిరీస్ పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన దృష్ట్యా మంత్రి స్పందించారు.
983486 931232As a result youll need ultra powerful online enterprise suggestions to maintain operating in finding into matters right your incredible web-based work. MLM 146302
491652 485734Im not sure exactly why but this internet internet site is loading extremely slow for me. Is anyone else having this concern or is it a dilemma on my finish? Ill check back later and see if the issue nonetheless exists. 57442