Switch to English

Adi Purush: ‘ఆది పురుష్’ సినిమా కాదు.. ఒక ఎమోషన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

Adi Purush: తిరుపతి లో జరిగిన ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సినిమా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్న జీయర్ స్వామి వారికి నా పాదాభివందనాలు. చిత్ర బృందానికి, అభిమానులకి కూడా నా నమస్కారం. ‘ఆదిపురుష్’ సినిమా రామాయణంలో కొన్ని ప్రధాన ఘట్టాలను తీసుకుని రూపొందించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ సినిమా ని నిర్మించారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో గ్రాఫిక్స్ ఉన్న ప్రభాస్ సినిమా ఇది. మన భారతదేశ చరిత్రలో ఉన్న గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీని వాడి ప్రస్తుతం ఉన్న యువత కళ్లకు కట్టే విధంగా ఈ సినిమాని నిర్మించారు. సినిమాకి పని చేసిన అందరిని అభినందిస్తూ .. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ సినిమాలో హనుమాన్ పాత్ర పోషించిన దేవదత్త నాగ మాట్లాడుతూ … “శతాబ్దాల క్రితం ప్రభు శ్రీరాముడి రాజ్యం ఉండేది. చాలా ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం అవుతోంది. సరిగ్గా ఇదే మళ్ళీ రామరాజ్యం.

ఒక్కడే సూర్యుడు. ఒక్కడే చంద్రుడు. ఒక్కడే డార్లింగ్. అతనే ప్రభాస్. మనం చీకట్లో చిక్కుకున్నప్పుడు వెలుగు కిరణం కోసం ఎదురు చూస్తుంటాం. మన సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. అతనే రాముడి అవతారంలో ఉన్న ప్రభాస్. తిరుపతి ప్రజలను కలవడానికి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ‘జై శ్రీ రామ్’ అని జపిస్తూ ప్రపంచానికి గొప్ప సినిమాను అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మన కృతి, మన భూదేవి కూతురు ప్రకృతి. ప్రభాస్ అభిమానుల ప్రేమ అద్బుతం. మళ్లీ జూన్ 16న రామోత్సవ్‌ను జరుపుకుంటాం’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా సంగీత దర్శకులు అజయ్-అతుల్ మాట్లాడుతూ..’గత రెండేళ్లుగా పాటల కోసం ఎదురుచూస్తున్నాం. టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. పాటలను ఇంతగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని పాటలు నేడు విడుదల కానున్నాయి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. తెలుగులో ఇది మొదటి సినిమా కాబట్టి ఏవైనా తప్పులుంటే క్షమించండి’ అని అన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “ఆదిపురుష్‌’ తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్‌ కి ధన్యవాదాలు. టి సిరీస్, రెట్రోఫిల్స్, యువి క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

ఈ సందర్భంగా టీ సిరీస్ అధినేత భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘’జై శ్రీరామ్‌.. ఓం రౌత్‌ వల్ల రాముడి సినిమా చేయాలనే మా నాన్న గుల్షన్‌ కుమార్‌ కల నెరవేరింది. ప్రభాస్‌కు కృతజ్ఞతలు. సినిమాని మలిచిన తీరు అద్భుతం. ‘ఆదిపురుష్’ కేవలం సినిమా కాదు. ఇది ఒక ఎమోషన్. నాకు మాటలు రావట్లేదు మాట్లాడటానికి. మరోసారి ఓం కి ధన్యవాదాలు’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...