Switch to English

పోలవరం.! ప్రాజెక్టు కాదు, మొక్క.! చంద్రన్న ఉవాచ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

విన్నారా.? పోలవరం అనేది ప్రాజెక్టు కాదట.! మొక్క అట.! అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారు నాటిన మొక్క అట.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంటుంది నారా చంద్రబాబునాయుడిగారి లెక్క.!

అసలు పోలవరం ప్రాజెక్టు చరిత్ర ఏంటి.? ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆలోచన జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకి బీజం పడింది. అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాదు.. అంతకన్నా ముందే.

పోలవరం ప్రాజెక్టు ఎన్నో చూసేసింది.. ఔను, ఆ ప్రాజెక్టుకి తల్లి గర్భంలో వున్నప్పుడే అనేక కష్టాలు వచ్చాయి. స్వాతంత్ర్యోద్యమాన్ని కూడా పోలవరం ప్రాజెక్టు చూసేసిందనడం అతిశయోక్తి కాదు. అంతే మరి, బ్రిటిష్ హయాంలో ప్రాజెక్టు గురించి ఆలోచన జరిగిందంటే.. అలాగే అనుకోవాలి కదా.!

అనేక మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధాన మంత్రుల్నీ పోలవరం ప్రాజెక్టు చూసేసింది.. చూస్తూనే వుంది. దేశంలో ఇన్నేళ్ళపాటు సాగదీయబడిన ప్రాజెక్టు బహుశా ఇదొక్కటేనేమో.! ఇంకో పదేళ్ళయినా ప్రాజెక్టు పూర్తవుతుందా.? రాజకీయ గ్రహణమంటూ వీడితే, ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తవ్వొచ్చు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్.. ఇంతమందిని ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టు చూసింది. వీళ్ళంతా ముఖ్యమంత్రులుగానే ఆ ప్రాజెక్టు విషయంలో ఏవేవో చేశారు, వైఎస్ జగన్ ఇంకా చేస్తున్నారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయినప్పుడు, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఎందుకు పూర్తి కాదు.? ‘ఇది నేను నాటిన మొక్క’ అంటారు చంద్రబాబు. ‘మా నాన్న కల’ అంటారు వైఎస్ జగన్. ఆయన మొక్కా కాదు, ఈయన తండ్రిగారి కలా కాదు.! అదొక ప్రాజెక్టు. అది రాష్ట్ర ప్రజల జీవనాడి.
మరి, ప్రజల జీవనాడితో నీఛ రాజకీయాలు చేస్తున్నవారిని ఏమనాలి

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...