Switch to English

YS Viveka: వైఎస్ వివేకా డెత్ మిస్టరీ.! వైఎస్ జగన్‌ని విచారించనున్న సీబీఐ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,043FansLike
57,199FollowersFollow

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ ఎందుకు మీనమేషాల్లెక్కెడుతోంది.? విచారణకు పదే పదే డుమ్మా కొడుతున్నా, వైఎస్ అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ ఏమీ చేయలేకపోతోంది ఎందుకు.? అవినాశ్ రెడ్డికి మద్దతుగా, సీబీఐకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఎందుకు కర్నూలులో హైడ్రామా సృష్టించాయి.?

అవినాశ్ రెడ్డి విషయంలోనే ఇలా వుంటే, రేపో మాపో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ విచారించాల్సి వస్తే.? అసలు, సీబీఐ ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విచారించాల్సి రావొచ్చు.?

వివరాల్లోకి వెళితే, తాజాగా సీబీఐ.. న్యాయస్థానంలో దాఖలు చేసిన తాజా అపిడవిట్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల కంటే ముందే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హత్య విషయం తెలుసన్నది ఆ అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొన్న అంశం.

మరి, ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ విచారించాలి కదా.? ఎందుకు విచారించాలబ్బా.? విషయం తెలిస్తే, విచారించెయ్యడమేనా.? అసలు కథ వేరే వుంది మరి.!

వైఎస్ వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. వైసీపీ సొంత మీడియా సాక్షిలో ఈ మేరకు పెద్దయెత్తున ప్రచారం షురూ అయ్యింది. ఆ సాక్షి మీడియా అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియానే కదా.! దారుణ హత్యని, గుండె పోటుగా ఎలా ప్రచారం చేస్తారట.?

సరే, ఇంతకీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణ ఎప్పుడు.? ఇంకా నయ్యం.. అవినాశ్ రెడ్డిని విచారించడానికే సీబీఐ ముప్పు తిప్పలు పడి, మూడు చెరువుల నీళ్ళు తాగాల్సి వస్తోంది. కర్నూలులో చూశాం కదా.? అవినాశ్ రెడ్డిని సీబీఐ టచ్ చేయలేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విచారించడానికి సీబీఐ వెళితే, ఇంకేమన్నా వుందా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Takkar Pre Release Event: ‘టక్కర్’.. అందరినీ అలరిస్తుంది: ...

Takkar Pre Release Event: నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన...

Bhola Shankar: చిరంజీవి మరో మాస్ జాతర..! భోళా శంకర్ ఫస్ట్...

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భొళా శంకర్ (Bhola Shankar) మ్యానియా స్టార్ట్ అయిపోయింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ గా...

Ram Charan: శర్వానంద్ కోసం జైపూర్ కు రామ్ చరణ్..! వీడియో...

Ram Charan: హీరో శర్వానంద్ (Sarwanand) వివాహం రాజస్థాన్ (Rajasthan) లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరుగబోదోంది. అయితే.. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా...

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..! ఫ్యాన్స్ ఖుషీ..

Chiranjeevi: చిరంజీవి.. తెలుగు చలనచిత్ర సీమ (Tollywood) లో మెగాస్టార్ (Mega Star). 45ఏళ్ల సువర్ణాధ్యాయం.. 35ఏళ్ల నుంచీ నెంబర్ వన్ స్థానం.. పరిశ్రమలో ఎందరిలో...

Anasuya : జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ అందాల షో

Anasuya : జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బుల్లి తెరపై ఈమె చేసిన సందడి కారణంగా వెండి తెరపై...

రాజకీయం

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత...

పవన్ కళ్యాణ్‌పై ‘కోట’ విసుర్లు.! వృద్ధాప్య చాదస్తం వల్లేనా.?

పెద్దాయన.! ఏమీ అనలేం.! కానీ, ఆయన మాత్రం చాలా చాలా అనేస్తున్నారు. రోజులు మారాయ్.! కోట శ్రీనివాసరావుకీ ఆ విషయం తెలుసు. కాలంతోపాటు ఆయన కూడా మారారు.! అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా....

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్...

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఎక్కువ చదివినవి

Sreeleela: సమంత మిస్ చేసుకున్న ఛాన్స్ ని పట్టేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree Leela) టాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. రవితేజ( Ravi Teja) నటించిన 'ధమాకా( Dhamaka)' హిట్ అవ్వడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం...

Sarath Kumar: నన్ను సీఎం చేస్తే.. 150 ఏళ్లు బతికే సీక్రెట్ చెప్తా..

Sarath Kumar: తనను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకు 150 ఏళ్లు బతికి సీక్రెట్ చెప్తానని నటుడు, సమత్తువ మక్కల్ కచ్చి( SMK) అధ్యక్షుడు శరత్ కుమార్( Sarath Kumar) అన్నారు. ఆ పార్టీ...

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ టైటిల్‌కి మహేష్ బాబు ఫ్యాన్స్ రియాక్షన్‌

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ని కన్ఫామ్ చేయడం జరిగింది. మొదట అమరావతి కి అటు ఇటు...

ఘోర రైలు ప్రమాదం.! ఎవరిది ఈ పాపం.?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు...

Varahi: జనసేనాని ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారు.?

Varahi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్రకు సిద్ధమవుతున్నారు. జూన్‌లో వారాహితో జనంలోకి వస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ రెండో వారంలో జనసేన అధినేత...