ఎనిమిదో వారం.! ఇదో వింత.! నవ్వకండి, సిగ్గుపడండి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,097FansLike
57,764FollowersFollow

ప్రపంచం చాలా మారింది.! కులాలు, మతాలు, ప్రాంతాల ప్రస్తావన ఎంత తక్కువ వుంటే అంత మంచిది.! ఔను, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాల్ని చూస్తున్నాం. అమెరికా అబ్బాయ్, ఆంధ్రా అమ్మాయ్.. ఆఫ్రికా అమ్మాయ్.. తెలంగాణ అబ్బాయ్.. ఇలా చాలా మారిది ప్రపంచం.

కానీ, మన దేశంలో.. అందునా, మన తెలుగు నేల మీద మాత్రం కుల, మత, ప్రాంత ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడంలేదు. రాజకీయాలే కాదు, సినిమా రంగంలోనూ ఇదే ప్రస్తావన. మీడియా రంగంలో సంగతి సరే సరి.! ఎటు చూసినా కులం కంపు కొడుతూనే వుంది.

ఇటీవల ఓ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రముఖుల్లో కొందరు, వేర్వేరు కులాలకు చెందినవారూ వున్నారు. ఆ కార్యక్రమంలోనే, ఒకావిడ, ‘ఎనిమిదో వారం’ ప్రస్తావన తీసుకొచ్చారు.

వీళ్ళంతా స్వయం ప్రకటిత మేధావులు.! వేరే ఏ కులానికీ లేని విధంగా, తమ కులానికి గౌరవం వుందని చెప్పుకున్నారు కొందరు. ముందే చెప్పుకున్నట్టు, సమాజం చాలా మారింది.! కొందరు మాత్రం ఇంకా మారలేదు. అలాంటి మూర్ఖులే, తమ కులానికి ఓ వారం పేరు తగిలించుకుని, వెకిలి చేష్టలు చేస్తున్నారు.

సోమవారం, బుధవారం, గురువారం.. ఇలా వారంలో ఏడు రోజులకీ ఏడు పేర్లున్నట్టు, ఆ ఎనిమిదో రోజుకీ, ఆ కులం పేరు తగిలించేసుకున్నారు. అసలు వారంలో ఎనిమిదో రోజు ఎక్కడుంది.? దీన్నే ‘పిచ్చి’ అంటారు.! ఇలాంటి పిచ్చి మేతావులతోనే సమాజానికి ప్రమాదమేర్పడుతోంది.

ఏ కులానికి ఆ కులమే గొప్ప. ఏ మతానికి ఆ మతమే గొప్ప. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే గొప్ప.! ఒకరు తక్కువా కాదు, ఇంకొకరు ఎక్కువా కాదు.. మనుషులంతా సమానమే. మేధావులు అన్ని కులాలు, మతాల్లోనూ వున్నారు. అలాగే, మూర్ఖులు కూడా అన్ని కులాలు, మతాల్లోనూ వుంటారు. ఆ కొందరు మూర్ఖులతోనే సమాజానికి ముప్పు ఏర్పడుతోంది.

వారానికి ఏడు రోజులు మాత్రమే వుంటాయ్.. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు మాత్రమే.! ఎనిమిదో వారం అని ఎవడైనా అంటే, వాడ్ని వెంటనే పిచ్చాసుపత్రికి పంపించెయ్యాలి.!

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

ఎక్కువ చదివినవి

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర...

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు...

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...