Switch to English

సోదరికి మద్దతు తెలిపినందుకు హీరోయిన్‌పై కేసు

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది మర్కజ్‌ కారణంగానే ఈ పరిస్థితి అంటూ ఒక వర్గం వారిని టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది ఏ ఒక్కరి వల్లో లేదంటే ఏ ఒక్క మతం వల్లో కాదని ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలు చేసుకోవద్దంటూ మొదటి నుండి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కంగనా సోదరి రంగోలి తాజాగా ట్విట్టర్‌ లో ఒక వర్గం వారికి వ్యతిరేకంగా ట్వీట్‌ చేసింది. అలాంటి వారిని క్యూలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్‌ ఆమె ఖాతాను సస్పెండ్‌ చేసిన విషయం తెల్సిందే. సోదరి ట్విట్టర్‌ అకౌంట్‌ ను సస్పెండ్‌ చేయడంపై కంగనా తీవ్రంగా స్పందించింది. ఉత్తర ప్రదేశ్‌ మొరాదాబాద్‌లో ఒక ముస్లీం కుటుంబానికి వైధ్య పరీక్షలు చేసేందుకు వెళ్లిన సమయంలో వారు డాక్టర్లు, పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఆ వీడియోను కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఉన్న విషయంను చెబితే ఎందుకు ఇంతలా వ్యతిరేకత చూపుతున్నారు. ట్విట్టర్‌లో రంగోలీ దీని గురించే ప్రస్థావించగా ఆమె అకౌంట్‌ను సస్పెండ్‌ చేశారంటూ కంగనా ట్విట్టర్‌పై అసహనం వ్యక్తం చేసింది.

రంగోలి వ్యాఖ్యలు మరియు కంగనా ఆమెకు మద్దతు తెలపడంపై ముంబయికి చెందిన అలీ కాపిఫ్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు సమాజంలో రెండు వర్గాల మద్య గొడవలు సృష్టించేలా, మారణహోమంకు దారితీసేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అతడు తీవ్రమైన ఆరోపణలతో కేసు పెట్టాడు. అతడి కేసును నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిద్దరి సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో నిజం నిరూపితం అయితే ఈ ఇద్దరు అక్క చెల్లెల్లకు కనీసం రెండున్నర నుండి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...