హీరో మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆగష్టు 9న పోకిరి స్పెషల్ షోస్ వేసి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. దీంతో చిరంజీవి పుట్టినరోజున ఘరానామొగుడు, పవన్ కల్యాణ్ పుట్టినరోజున తమ్ముడు, జల్సా సినిమాలతో ట్రెండ్ పీక్స్ కు వెళ్లింది. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు రంగంలోకి దిగారు.
జూన్ లో బాలకృష్ణ పుట్టినరోజు జరగడంతో చెన్నకేశవరెడ్డి సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఓవర్సీస్ లో చెన్నకేశవరెడ్డిని భారీగా ప్రదర్శించారు. ఏపీ, తెలంగాణలో కూడా 24, 25 తేదీల్లో స్పెషల్ షోలు వేస్తున్నారు. మహేశ్ పోకిరి రికార్డును పవన్ జల్సాతో డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేస్తే.. జల్సాను బాలయ్య చెన్నకేశవరెడ్డితో బ్రేక్ చేయాలని అభిమానులు ఆశించారు. అయితే..
చెన్నకేశవరెడ్డికి నిన్నటి వరకూ పడిన షోలు, కలెక్షన్లు చూస్తే.. ఈరోజు పడే షోలతో కూడా జల్సాను బీట్ చేసే అవకాశం లేదంటున్నారు. ఈరోజు షోలు, కలెక్షన్ల లెక్కలతో చెన్నకేశవరెడ్డి ఎంత వసూలు చేసిందనేది తెలియనుంది.
961567 319811I discovered your site site on google and check a couple of your early posts. Preserve inside the top notch operate. I just extra up your Feed to my MSN News Reader. Searching for toward reading far much more of your stuff afterwards! 902599
832970 742572Oh my goodness! a fantastic post dude. Thanks a whole lot Nevertheless I will be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everyone acquiring identical rss concern? Anybody who knows kindly respond. Thnkx 474811
825760 661415Some times its a discomfort in the ass to read what weblog owners wrote but this internet website is genuinely user genial ! . 143682
603506 989426You completed several excellent points there. I did specific searches on the issue and discovered a lot of people go in conjunction with along together with your blog. 599105
688161 442667bless you with regard towards the certain weblog post ive really been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 717531