Switch to English

“ఫేక్ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే”: నిర్మాత సి కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ తగ్గింపు వ్యవహారంపై టాలీవుడ్ తర్జనభర్జనలు పడుతోంది. రీసెంట్ గా కొంత మంది నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. టికెట్ తగ్గింపు వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు.

ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “మేము 200 కోట్లు, 600 కోట్లు, 2000 కోట్లు అంటూ పోస్టర్స్ వేసింది ప్రజలను మోసం చేయడానికే. అబ్బో ఈ సినిమా చూడకాపోతే మిస్ అయిపోతామేమో అని అనుకోవడానికి. ఇది కేవలం సినిమా అనే కలర్ఫుల్ మాయ. ఇందులో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి” అని సి. కళ్యాణ్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ మీటింగ్ పాజిటివ్ నోట్ తో ముగిసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టాలను ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

పిల్లలకు టీకా మంచిదే

ఇప్పటికే పలు దేశాల్లో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇండియాలో ఇటీవలే దీనికి అనుమతులు లభించాయి. ఆ విషయం అందరికి కాస్త ఊరటనిస్తుంది. ఇండియాలో ఇవ్వబోతున్న కరోనా వ్యాక్సిన్ గురించిన మరింత...

కింద పడ్డ టీడీపీ నేత అచ్చెన్న

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కింద పడ్డాడు. శ్రీకాకులం లో బాపూజీ కళామందిర్‌ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హాజరు అయిన సందర్బంగా సీటుపై కూర్చుంటున్న సమయంలో అనూహ్యంగా...

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీలో పోరాడతాం: ఎమ్మెల్యే బాలకృష్ణ

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్‌పై  ఆ ప్రాంత టీడీపీ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన...

సీఎం భార్యను కూడా తాకట్టు పెడతాడేమో

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంను నడిపించేందుకు సీఎం జగన్ చాలా అప్పులు చేస్తున్నాడు. అందుకోసం పెద్ద ఎత్తున బాండ్స్ ను తాకట్టు...

భీమ్లా నాయక్ ను కలిసిన మంచు మనోజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు సపోర్ట్ చేసాడు. తనకు ప్రకాష్ రాజ్ కు మధ్య విబేధాలున్నా కానీ నేను తనను...