ఒరిజినాలిటీ చూపించాలనుకుంటున్న బుట్ట బొమ్మ..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,221FansLike
57,764FollowersFollow

బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఈమధ్య సౌత్ సినిమాల్లో దూకుడు తగ్గించింది. రాధే శ్యామ్, బీస్ట్ ఇలా వరుస సినిమాలు షాక్ ఇవ్వడంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన అమ్మడికి అక్కడ కూడా లక్ కలిసి రాలేదు. బీ టౌన్ లో చేసిన సినిమాలన్నీ వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాల మీదే ఫోకస్ చేయాల్సి వచ్చింది.

తెలుగులో ఇంకా ఛాన్స్ అందుకోలేదు కానీ తమిళ్ లో సూర్యతో రెట్రో సినిమా పూర్తి చేసింది పూజా హెగ్దే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్దే డీ గ్లామరస్ లుక్ తో కనిపిస్తుంది. పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ షో పక్కా అనుకునే ఆమె ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశపరచే విషయమే కానీ పూజా బేబీ మాత్రం రెట్రో చేసినందుకు సూపర్ హ్యాపీ అనేస్తుంది.

అంతేకాదు ఇక మీదట తన ఒరిజినాలిటీ అదే పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. గ్లామర్ రోల్స్ చేయడం వల్ల సినిమా సక్సెస్ అవుతుంది కానీ కెరీర్ కి హెల్ప్ అవ్వదని.. అందుకే ఇక మీదట తను కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలనే చేయాలని అనుకుంటున్నా అని పూజా హెగ్దే చెప్పుకొచ్చింది. రెట్రో సక్సెస్ కొడితే పూజాకి కోలీవుడ్ నుంచి మరికొన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

రెట్రోతో పాటు దళపతి విజయ్ జన నాయగన్ సినిమాలో కూడా పూజా హెగ్దే నటిస్తుంది. అంతేకాదు అమ్మడు ఒక తెలుగు సినిమాకు సైన్ చేసిందట కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ కాలేదని అంటుంది. ఆ మేకర్స్ అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే అని అంటుంది అమ్మడు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ఎక్కువ చదివినవి

మహిళల రుణాల్లో ఏపీ నంబర్-1.. దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం

మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత అందించడంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. డ్వాక్రా మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తూ, వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు...

క్రీడాకారుల్లో కొత్త జోష్ నింపిన లోకేష్ డిన్నర్ మీట్

కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎలైట్ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ డిన్నర్ మీట్ నిర్వహించారు....

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. ధనుస్సు రాశికి కొత్త అవకాశాలు

జులై 1, 2026 బుధవారం రాశిఫలాలు చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 1, 2026 బుధవారం నాటి రాశి ఫలాలను తెలుసుకోండి. ఈ రోజు గ్రహాల సంచారం వివిధ రాశులపై భిన్నమైన ప్రభావాన్ని చూపనుంది....

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...