Switch to English

పెంపుడు కుక్క విమాన వైభోగం..! బిజినెస్ క్లాస్ మొత్తం..

విమాన ప్రయాణం ఖరీదయయింది. నేటి రోజుల్లో కూడా ఈ ప్రయాణం చాలామందికి అందనిది. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కలనేది ప్రతిఒక్కరి కోరిక. అయితే.. ఒక కుక్కకు మాత్రం ఆ కోరిక ఏమాత్రం కష్టపడకుండానే తీరింది. అది కూడా ఎంతో దర్జాగా.. ఒక చార్టెడ్ ఫ్లైట్ యజమానిలా..! వివరాల్లోకి వెళ్తే..

ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఓ డొమెస్టిక్ విమానంలో ఆ కుక్క చాలా దర్జా అనుభవించింది. ఒక మహిళా ప్రయాణీకురాలు తన కుక్క కోసం మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ అంతా బుక్ చేసేసింది. అందులో ఆమెతో పాటు తన పెట్ డాగ్ మాత్రమే ప్రయాణించింది. దీనిపై ఎయిర్ ఇండియా అధికారులు పెద్దగా వివరాలు తెలియజేయకపోయినా.. ఎయిర్‌బస్ 321‌లో 12 బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న ఓ క్యాబిన్ మొత్తం ఒక్కరే బుక్ చేశారని మాత్రం అంగీకరించారు.

ముంబై నుంచీ చెన్నై వెళ్లటానికి ఒక్క బిజినెస్ క్లాస్ టికెట్టు 20 వేలకు పైగా ఉంటుంది. ఈలెక్కన ఆ ప్రయాణికురాలు తన పెంపుడు కుక్క కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో 2 లక్షలకు పైగానే ఖర్చు పెట్టిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: బుధవారం 13 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:55 సూర్యాస్తమయం: సా.5:42 తిథి: ఆశ్వీయుజ అష్టమి రా.11:43 వరకు తదుపరి నవమి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: పూర్వాషాఢ రా.2:47 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: అతిగండ...

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై మంచు విష్ణు వ్యాఖ్యలు..!!

ఇటివలి మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అసోసియేషన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన...

75% ఉంటేనే అమ్మ ఒడి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుండి స్కూల్స్ లో పిల్లల హాజరుకు అమ్మ ఒడి పథకంకు అనుసంధానం చేయబోతున్నట్లుగా...

పెట్రోల్‌ రేట్లకు నిరసనగా బస్సుకు నిప్పు పెట్టిన యువకుడు

దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్లకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఏడు కొండలు అనే 21 ఏళ్ల కుర్రాడు బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు....

ఈటెలపై మరో కేసు నమోదు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మరో కేసు నమోదు అయ్యింది. ఆయన కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంటూ కేసు నమోదు చేయడం జరిగింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో...