Switch to English

షర్మిల ఏపీలో పార్టీ పెడితే చేరే తొలి వ్యక్తి కొడాలి నాని: బుద్దా వెంకన్న

షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. జగన్ని తిట్టి ఆ పార్టీలో చేరే తొలి వ్యక్తి కొడాలి నాని అని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. గుడివాడ క్యాసినోపై దృష్టి మరల్చేందుకే చంద్రబాబుపై నాని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేసిన సమయంలో పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..? అని ప్రశ్నించారు.

చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి టీడీపీలో స్థానం దక్కిందన్నారు. హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే,. ఆయన్ను మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. ఇకపై నానితో సహా మరెవరైనా చంద్రబాబు గురించి మాట్లాడితే తాము పది రెట్లు మాట్లాడతామన్నారు. జోగి రమేష్‌లా మళ్లీ చంద్రబాబు ఇంటివైపు ఎవరైనా చూస్తే చావకొట్టి పంపుతామని హెచ్చరించారు. జగన్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకపోయినా.. క్యాసినో పరిశ్రమను తీసుకొచ్చారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

ఢిల్లీలో విద్యావిధానం భేష్.. దేశమంతటికీ ఎంతో అవసరం: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అనంతరం మోతీబాగ్ లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు చూపించారు. పాఠశాలలోని ప్రత్యేకలు,...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

’ముఖ్యమంత్రి‘ దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు విసుర్లు.!

ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం...

ఎక్కువ చదివినవి

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి చిత్రాలతో ఇంకా కష్టపడతానని చెప్పాడు వరుణ్....

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ భార్య జీవిత డైరెక్ట్ చేసారు....

నా ఇమేజ్ వల్లే ఆ సినిమా ప్లాప్‌ : రాజశేఖర్‌

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్‌ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన శేఖర్ సినిమా విడుదల అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు.. ఇంటర్వ్యూలకు రాజశేఖర్‌ హాజరు అయ్యారు....

పవన్‌ నల్లగొండ పర్యటన పై టీఆర్‌ఎస్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. ఉదయం హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ మీదుగా చౌటుపల్‌ సమీపంలో ఉండే లక్కారం గ్రామానికి చేరుకుంటారు....

నైజాంను నేను శాసించడం జరగదు – దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే టాప్ నిర్మాతగా ఎదిగి అక్కడి నుండి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నిర్మాత అవ్వకముందు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్...