Switch to English

పదో తరగతి పాస్ కాకున్నా.. స్విస్ లో సూపర్ గా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

కొన్ని సంఘటనలు చూస్తే చదువుకు, జీవితానికి అస్సలు సంబంధం ఉండదనిపిస్తుంది. పీహెచ్ డీలు చేసినవారు సైతం నిరుద్యోగంతో సతమతమవుతుండగా.. పట్టుమని పది కూడా చదవనివారు సూపర్ గా చక్కని జీవితం గడుపుతుంటారు. రాజస్తాన్ కు చెందిన రంజిత్ సింగ్ అనే ఆటో డ్రైవర్ కథ రెండో కోవకు చెందింది. రాజ్ కు చదువు అబ్బకపోవడంతో పదో తరగతి పాస్ కాలేదు. దీంతో జైపూర్ లో ఆటో డ్రైవర్ కమ్ టూరిస్టు గైడ్ గా స్థిరపడ్డాడు. ఇందుకోసం కొంచెం కష్టపడి ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి.. అతడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. గైడ్ గా రాజ్ ఆమెకు జైపూర్ మొత్తం చూపించాడు. ఈ తరుణంలోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె కూడా రాజ్ ను ఇష్టపడింది. అనంతరం ఆమె కోసం చాలాసార్లు ఫ్రాన్స్ వెళ్లాడు. చివరకు 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే, ఫ్రాన్స్ లాంగ్ వీసా కావాలంటే ఫ్రెంచ్ నేర్చుకోవాలనే నిబంధన ఉంది. దీంతో ఆ భాష కూడా నేర్చుకుని లాంగ్ టర్మ్ వీసా సాధించాడు. ప్రస్తుతం భార్యాపిల్లలతో జెనీవాలో ఉంటున్నాడు. అక్కడే ఓ రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా వంటలు నేర్పుతూ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాడు. సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Janasena: ప్చ్ జనసేన.. భీమిలి కూడా చేజారింది.!

జనసేన పార్టీకి సంబంధించినంతవరకు భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకం.. అన్న భావన నిన్న మొన్నటిదాకా వుండేది. డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో...

తెలుగుదేశం పార్టీలో హీరో నిఖిల్ చేరిక పై క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీలో చేరారని వస్తున్న వార్తలపై ఆయన టీం స్పందించింది. ఆయన ఆ పార్టీలో చేరలేదని.. తన సమీప బంధువు కొండయ్య యాదవ్ కి చీరాల...

మెగాభిమాని మూర్తి.! ఇదెప్పుడు జరిగింది.?

మెగాస్టార్ చిరంజీవికి ఆయన వీరాభిమాని అట.! పేరేమో మూర్తి, ప్రముఖ జర్నలిస్టు.! సారీ, ఎర్నలిస్టు అనడం కరెక్టేమో.! ఇప్పుడైతే దర్శకుడిగా మారాడు. ‘ప్రతినిథి-2’ సినిమాతో దర్శకుడిగా మారిన మూర్తి, అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవికి...

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....