Switch to English

పార్టీ ఫండ్స్ లోనూ బీజేపీ టాప్..! కాంగ్రెస్ డీలా..

ప్రభుత్వాన్ని నడపడం ఈజీ.. పార్టీ నడపటం కష్టం అంటారు. ఇది నిజమే. నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపించాలి అంటే పార్టీ వెన్నుదన్నుగా ఉండాలి. ఆర్ధికపరిపుష్టి కలిగి ఉండాలి. ఈక్రమంలో పార్టీలకు ఫండ్స్ భారీగానే వస్తూంటాయి. ఈక్రమంలో జాతీయస్థాయిలో చూస్తే బీజేపీ విరాళాలు దక్కించుకోవడంలో అగ్రగామిగా నిలిచింది. కొన్నేళ్లుగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ విరాళాల్లోనూ వెనుకబడింది. ఎన్నికల సంఘానికి పార్టీలు అందించిన నివేదికలు ఇలా ఉన్నాయి. గత ఏడేళ్లుగా కాంగ్రస్ కంటే బీజేపీకే ఎక్కువగా విరాళాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి ఐదు రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి. తమకు విరాళాలు ఏమీ రాలేదని బీఎస్పీ తెలిపింది.

విరాళాలు కోట్లలో..

బీజేపీ.. 785.77

కాంగ్రెస్‌.. 139.01

టీఆర్‌ఎస్‌.. 130.46

వైఎస్సార్‌ సీపీ.. 92.7

శివసేన.. 111.4

ఏఐఏడీఎంకే.. 89.6

డీఎంకే..64.90

ఎన్సీపీ.. 59.94

సీపీఐ(ఎం).. 19.69

సీపీఐ.. 1.29

తృణమూల్‌ కాంగ్రెస్‌.. 8.08

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

కృష్ణా నదిపై తెలంగాణ ‘ఆనకట్ట’.. సీఎం జగన్ ఏం చేస్తారు.?

రాయలసీమ లిఫ్ట్.. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాలతో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి అదనంగా ఒరిగేదేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఇది కేవలం కాంట్రాక్టర్ల జేబు నింపే వ్యవహారం తప్ప, వీటి వల్ల ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి...

కార్తికేయ కొత్త సినిమా ‘రాజా విక్రమార్క’..! టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త సినిమా ‘రాజా విక్రమార్క’. స్టార్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా మూవీ టైటిల్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేసి చిత్ర...

వూహాన్ ల్యాబ్ మరో దురాగతం..! వయాగ్రా దోమల వ్యాప్తి..! జరిగింది.. ఇదీ..

కరోనా వైరస్ పుట్టిందనే ఆరోపణలున్న వూహాన్ ల్యాబ్ నుంచి మరో ప్రమాదకరమైన వైరస్ లీకైందనే వార్త ప్రకంపనలు రేపుతోంది. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతో ల్యాబ్‌ నుంచి వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ...

వ్యాక్సిన్ వేయించుకున్నారా..! బంపర్ ఆఫర్లు ఇస్తున్న వ్యాపారస్థులు..

దేశంలో ఓపక్క వ్యాక్సిన్‌ వేగంగా జరుగుతుంది. అయితే.. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు.. తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వ్యాపారస్తులు మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 'టీకా మహోత్సవ్‌' పేరుతో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ లో...

అరుదైన మైలు రాయి చేరిన రామ్ చరణ్‌

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ మరో అరుదైన మైలు రాయిని దక్కించుకున్నాడు. సోషల్‌ మీడియాలో ఈయన ఈమద్య కాలంలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో గత...