బీజేపీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పండగ చేసుకుందనే చెప్పాలి. మొదటి రోజు బీజేపీ పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రాల అధ్యక్షులు.. పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో జరిగిన పార్టీ సమావేశంకు హాజరు అయ్యారు. తదుపరి రోజు భారీ బహిరంగ సభ ను కూడా బీజేపీ శ్రేణులు నిర్వహించారు.
ఆ బహిరంగ సభలో ప్రధాన మోడీ ప్రసంగంను వినేందుకు రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున జనాలు హాజరు అయ్యారు. మొత్తానికి రెండు రోజుల బీజేపీ కార్యక్రమాలు హైదరాబాద్ లో సూపర్ సక్సెస్ అయ్యాయి అంటూ టీ బీజేపీ నాయకులు చాలా హ్యాపీగా ఉన్నారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వంను ప్రధాని మోడీ మరియు ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేకంగా అభినందించారట. ఈ కార్యక్రమాలతో బీజేపీ హవా రాష్ట్రంలో మరింత పెరుగుతుందని వారు నమ్ముతున్నారు.
315555 22952excellent work Exceptional weblog here! Also your web internet site a lot up rapidly! What internet host are you the usage of? Can I get your associate link on your host? I want my web site loaded up as quickly as yours lol 974979
532726 336156A thoughtful insight and suggestions I will use on my website. Youve clearly spent some time on this. Congratulations! 566100
129483 478629Cheers for this excellent. I was wondering in the event you were thining of writing related posts to this one. .Keep up the great articles! 268662
941424 958620genuinely great post, i definitely adore this site, maintain on it 74884
246734 473207Excellent humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time via party and expected to turn into very funny, amusing not to mention educational in the mean time. greatest man wedding speeches 934916
528384 429211Amazing beat ! I wish to apprentice even though you amend your website, how could i subscribe for a weblog internet site? The account aided me a acceptable deal. I had been a bit bit acquainted of this your broadcast provided bright clear notion 254525