నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎన్ని ప్లాప్ లు పడ్డా కూడా నమ్మకం కోల్పోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన బింబిసార సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బింబిసార సినిమా ను ఆగస్టు 5వ తారీకన విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టాడు.
దాదాపుగా 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ సినిమా ట్రైలర్ ను ఈనెల 4వ తారీకున విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ తో సినిమా పై ఒక అవగాహణ వచ్చింది. కాని కథ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ ట్రైలర్ తో ఆ విషయంలో స్పష్టత వస్తుందేమో చూడాలి. సినిమా పై అంచనాలను ట్రైలర్ పెంచుతుందేమో చూడాలి.
330914 117692Water-resistant our wales in advance of when numerous planking. The certain wales surely are a selection of heavy duty snowboards that this height ones would be exactly the same in principle as a new shell planking having said that with significantly far more height to help you thrust outward inside the evening planking. planking 595694