Switch to English

బిగ్‌బాస్.! నీకు మతి పోయిందా ఏంటి.?

91,313FansLike
56,999FollowersFollow

వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎలా వుండాలి.? ఫుల్ జోష్‌తో వుండాలి. నాగార్జున వచ్చినాడు, వెళ్ళినాడు.! అంతే, అంతకు మించి ఏమీ లేదక్కడ. చలాకీ చంటికి ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ అయ్యే అర్హత లేదని హోస్ట్ నాగార్జున తేల్చేశాడు.. చెప్పింది నాగార్జున అయినా, డిసైడ్ చేసింది బిగ్ బాస్.! ఇదొక చెత్తన్నర చెత్త వ్యవహారం.!

అసలు హౌస్‌లోంచి ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో తెలియదు.! ఏ టాస్క్ ఎవరు ఎందుకు ఎలా ఆడుతున్నారో అర్థం కాని పరిస్థితి. కెప్టెన్ అంటే కంటెస్టెంట్లకి లెక్కలేదు.. కెప్టెన్లకీ బాధ్యత వుండటంలేదు. వెరసి, ఈ సీజన్ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో అట్టర్ ప్లాప్.!

ప్రతి వారాంతంలో నాగార్జున రావడం, కంటెస్టెంట్లకు క్లాస్ పీకడం, ఆ తర్వాత ఫన్ అండ్ మస్తీ.. అంటూ ఏదో హంగామా చేయడం. ఇదొక పరమ రొటీన్ వ్యవహారమైపోయింది. ‘నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతాను బిగ్ బాస్.. నాకు అర్థమవుతోంది అంతా. కానీ, నాకు హౌస్‌లో వుండాలనే వుంది..’ అంటాడో కంటెస్టెంట్.

ఓ వైపు ప్రతిరోజూ రాత్రి టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్, ఇంకోవైపు 24 గంటల స్ట్రీమింగ్ వ్యవహారం. దేనికీ జనాదరణ వుండటంలేదు. ‘ఇక షో కొనసాగించడం దండగ..’ అన్న అభిప్రాయం బిగ్ బాస్ నిర్వాహకుల్లోనే వ్యక్తమవుతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

కానీ, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన షో.. తెలుగులో ఇలా నీరసంగా తయారైనాగానీ, మధ్యలో ఆపేసే ప్రసక్తి వుండదు. హౌస్‌లో కంటెస్టెంట్లతో డాన్సులు వేయించొచ్చు.. రకరకాల స్కిట్స్ చేయించొచ్చు. కానీ, ఇవేవీ పెద్దగా జరగడంలేదక్కడ. అందుకే, కంటెస్టెంట్లు కూడా గోళ్ళు గిల్లుకోవాల్సి వస్తోంది.

హోటల్ టాస్క్‌నే తీసుకుంటే, అది సక్సెస్ ఫార్ములా. కానీ, డైరెక్షన్ చెత్తలా ఏడ్చింది ఈసారి. అబ్బే, అక్కడ స్క్రిప్టెడ్ వ్యవహారాలు, డైరెక్షన్ ఏమీ వుండవ్.. అని బుకాయించొచ్చుగాక.! కానీ, అంతా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంటుంది.

ఇదిలా వుంటే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ వచ్చిన ఆదిరెడ్డి, గీతూ రాయల్, శ్రీ సత్య, వాసంతి.. తదితరుల పీఆర్ టీమ్స్ కూడా చేతులెత్తేస్తుండడం కొసమెరుపు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

స్నో మ్యాన్ ఛాలెంజ్.! బిగ్ బాస్ హౌస్‌లో ‘మగధీర’.!

బాబోయ్.. ఇదేం టాస్క్ మహాప్రభో.! అది కూడా టిక్కెట్ టు ఫినాలె కోసం జరిగిన టాస్క్. ఇందులో కంటెస్టెంట్లు ఎంత సీరియస్‌గా పాల్గొనాలి.? కానీ, అందరికీ...

పిక్ టాక్: చీర కట్టు ఊర్వశి… మతిపోగొడుతున్న రాక్షసి

రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించింది అను ఇమ్మానుయేల్. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి రోల్ పడింది. అల్లు శిరీష్ సరసన నటించి...

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో...

కాంట్రావర్సి సమసిపోయింది- ‘యశోద’ నిర్మాత కృష్ణప్రసాద్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'. నవంబర్ 11న...

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

రాజకీయం

వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. వ్యక్తి గత పూచికత్తుపై ఆమెకు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రగతి...

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

న్యాయస్థానాల్లో తీర్పులు.! తెలుగు మీడియాలో వక్రభాష్యాలు.!

సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై వాదోపవాదాలు జరిగాయి. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుల్లోని...

అరెస్టు బాధాకరమట.! సజ్జల నోట తియ్యని మాట.! విజయమ్మ బెదిరింపులు.!

తెలంగాణలో అరెస్టు బాధాకరం.! ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’.! రాజకీయ నాయకులు రెండు నాల్కల ధోరణితో వుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

జస్ట్ ఆస్కింగ్: ఎవరి తల ఎక్కడ పెట్టుకోవాలి.?

2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలలేదు.! అసలంటూ దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న ప్రశ్న, ఇదిగో ఇలాంటి కేసుల సందర్భంగానే తెరపైకొస్తుంటుంది. వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ...

ఎక్కువ చదివినవి

నారా లోకేష్ పాదయాత్ర.! సజావుగా సాగేనా.?

ఇప్పుడిక అధికారికం.! 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట. రోజుకి పది కిలోమీటర్ల చొప్పున, నాలుగు వందల...

అరెస్టు బాధాకరమట.! సజ్జల నోట తియ్యని మాట.! విజయమ్మ బెదిరింపులు.!

తెలంగాణలో అరెస్టు బాధాకరం.! ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’.! రాజకీయ నాయకులు రెండు నాల్కల ధోరణితో వుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

అమెజాన్ షాకింగ్ డెసిషన్..! భారత్ లో కీలక ప్లాట్ ఫామ్ మూసివేస్తున్నట్టు ప్రకటన

ఇటివల భారీగా ఉద్యోగాలు తొలగిస్తున్న దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది బెంగళూరులో ప్రారంభించిన ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాంను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు ఎటువంటి...

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

రాశి ఫలాలు: శనివారం 26 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ తదియ రా.10:49 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: మూల రా.6:42 వరకు...