Switch to English

బిగ్ బాస్ 5: సిరి- షన్ను, మానస్- ప్రియాంక థ్రెడ్స్ ను ఇక ఆపేయ్ బాసు!!

బిగ్ బాస్ లో గేమ్స్ ఆడటం ఎంత ముఖ్యమో, ఎవరో ఒకరితో కనెక్షన్ ఏర్పరుచుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నట్లుంది. ఇక్కడ కనెక్షన్ ఉంచుకుని లవర్స్ ఆ, ఫ్రెండ్స్ ఆ అర్ధం కాకుండా, ఆ కన్ఫ్యూజన్ లో ఉంచుతూ వాళ్ళు మాత్రం క్లోజ్ గా మూవ్ అయితే చాలు కావాల్సినంత ఫుటేజ్ బిగ్ బాస్ ఇస్తాడు. మొదటి నుండి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న షణ్ముఖ్, సిరి గత కొన్ని రోజులుగా బాగా విసిగిస్తున్నారు. అంతలోనే గొడవపడి పోతారు, అంతలోనే కలిసిపోతారు, మళ్ళీ కాసేపు ఆగి చూస్తే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎందుకు గొడవ పడతారో, ఎందుకు కలిసిపోతారో బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కు అర్ధమే అవుతున్నట్లు లేదు. మొన్నటి ఎపిసోడ్ లోనే వాళ్ళిద్దరి ఎమోషనల్ అవుట్ బరస్ట్ విసుగొచ్చింది అంటే ఈరోజు కూడా దాన్ని కొనసాగించారు.

వాళ్ళని పక్కనపెడితే మానస్, ప్రియాంకలది ఇంకో గొడవ. అయినదానికీ కానిదానికీ ప్రియాంకను విసుక్కోవడమే వచ్చు మానస్ కి. అలా అని ప్రియాంక దూరంగా ఉంటుందా అంటే అది కూడా లేదు, మళ్ళీ కొంచెం సేపటికే మానస్ దగ్గరకి వెళ్లి ఎందుకిలా చేసావు అంటుంది. మానస్ ఒక సారీ పడేస్తాడు. మళ్ళీ మాములే. నిన్నటి ఎపిసోడ్ లో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయింది. ఈ రెండు కపుల్స్ గురించి కాకుండా టాస్క్ గురించి కూడా ఎందుకో బిగ్ బాస్ ఫోకస్ పెట్టాడు.

నిన్నటి ఎపిసోడ్ లో ఎన్నీ మాస్టర్, మానస్ లు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. సో, మొత్తంగా నలుగురు ఇంటి సభ్యులు ప్రియాంక, సిరి, కాజల్, మానస్ లు కెప్టెన్సీకి పోటీ పడతారు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం సన్నీని కూల్ చేసే ప్రయత్నం చేసారు హౌజ్ మేట్స్. షణ్ముఖ్ వెళ్లి సన్నీతో మాట్లాడడం, రవి తనకు వచ్చిన పవర్ టూల్ ను సన్నీకి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో కాజల్ ను సన్నీ తోక అని పిలిచినదానికి కాజల్ హర్ట్ అయింది.

మూడోసారి బజర్ మోగిన సమయానికి ఎన్నీ మాస్టర్, మానస్ ల వద్ద ఎక్కువ గోల్డ్ ముత్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోటీ పడ్డారు. స్టార్ట్ టు ఎండ్ పాయింట్ రిబ్బన్స్ ను ఇచ్చి ముడులు పెట్టమని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఎన్నీ మాస్టర్ సునాయాసంగా గెలుపొందింది. నాలుగో అవకాశంగా ఎక్కువ గోల్డ్ ముత్యాలు ఉన్న ముగ్గురు మానస్, సన్నీ, కాజల్ లకు టాస్క్ వచ్చింది. మొత్తం 17 నెంబర్స్ ఉపయోగించి 143 అడిషన్ వచ్చేలా చేయాలి. మానస్ ఈ టాస్క్ లో గెలుపొంది నాలుగో కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

త్వరలో.. ఏపీలో జగనన్న స్మార్ట్ టౌన్స్..!

ఇప్పటికే జగనన్న కాలనీలు నిర్మిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం జగనన్న స్మార్ట్ టౌన్స్ నిర్మించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో జగనన్న...

బెజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

నిజామాబాద్ కు చెందిన ఒక కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న అమ్మవారి దర్శనం కోసం విజయవాడ చేరుకుని.. అమ్మవారిని దర్శించుకున్నారు....

సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదా.? ఇదేం పద్ధతి నాగ్.?

‘నేను రాజకీయాలు మాట్లాడదలచుకోలేదు, మాట్లాడను..’ అనేస్తే, అదో లెక్క. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. నటుడు, నిర్మాత కూడా అయిన అక్కినేని నాగార్జున, నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందులపై ఖచ్చితంగా...

సేనాపతిపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే విడుదలైన సేనాపతిపై ప్రశంసలు కురిపించాడు. తన కూతురు సుష్మితతో కలిసి నిర్మించిన విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ను కూడా మెచ్చుకున్నారు. "సేనాపతి చూసాను. యువ దర్శకుడు పవన్...

సెక్యూరిటీ వైఫల్యం: ప్రధాని మోడీ పబ్లిసిటీ స్టంట్ చేశారా.?

పంజాబ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నడి రోడ్డు మీద ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ 20 నుంచి 30 నిమిషాల సేపు నిలిచిపోయింది....