Switch to English

ఫాఫం శ్రీసత్య, ఫైమా.! క్లాస్ తీసుకున్న పేరెంట్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

శ్రీ సత్య గాలి తీసేశారు.! ఫైమాకి కూడా షాక్ ఇచ్చారు. తల్లిదండ్రులేంటి.. కంటెస్టెంట్లకు ఝలక్ ఇవ్వడమేంటి.? కానీ, ఇచ్చేశారు. హౌస్ మేట్స్‌తో వారి కుటుంబ సభ్యుల్ని కలిపే ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో శ్రీసత్య తల్లిదండ్రులు, ఫైమా తల్లి, రోహిత్ తల్లి.. బిగ్ హౌస్‌లో సందడి చేశారు.

రోహిత్‌ని అతని తల్లి ‘షేర్’ అని అభివర్ణించింది. ‘ఒక్కసారి అయినా కెప్టెన్ అవ్వవా.. ప్లీజ్ మా కోసం..’ అంటూ కొడుకుని అభ్యర్థించింది రోహిత్ తల్లి. కప్పు గెలవాల్సిందేనంటూ కొడుక్కి సూచించిందామె.

ఇక, ఫైమా తల్లి అయితే.. తన కుమార్తెకు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చేసింది. కోపం తగ్గించుకోవాలనీ, ఎటకారం తగ్గించుకోకపోతే కష్టమనీ, బోల్డంతమంది అభిమానులున్నారని ఫైమాకి ఆమె తల్లి చెప్పింది. ‘నువ్వు ఎదగడం చూసి మీ నాన్న గర్వపడుతున్నాడు..’ అని కూడా చెప్పింది ఫైమాతో ఆమె తల్లి.

నామినేషన్ సందర్భంగా జాగ్రత్తగా వుండాలనీ, ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని ఎవరి కోసమూ వృధా చేయవద్దనీ ఫైమాకి ఆమె తల్లి బల్ల గుద్ది మరీ చెప్పింది. ‘ఏమో, అవసరం వస్తే ఇతరుల కోసం వాడాల్సి వస్తుందేమో..’ అంటూ ఫైమా డ్రమెటిక్‌గా చెప్పడం గమనార్హం.

కాగా, శ్రీసత్య పేరెంట్స్‌ది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ వ్యవహారం. ‘సిల్లీగా రీజన్స్ చెబుతున్నావ్ నామినేషన్స్ సమయంలో..’ అంటూ శ్రీసత్య గాలి తీసేశారు ఆమె తండ్రి. దాంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. ‘నిజం చెబుతున్నారు సర్ మీరు.’ అంటూ హౌస్‌మేట్స్ చెప్పుకొచ్చారు. ‘మీరు కూడా అదే చేస్తున్నారు..’ అని శ్రీ సత్య తండ్రి వారికి కౌంటర్ ఇచ్చారు.

‘ఇంట్లో చాలా మంచిగా వుండేదానివి. ఇక్కడెందుకు నీకు కోపం.? వెటకారం తగ్గించుకో. ఎవర్నీ ఎగతాళి చేయొద్దు.. వెకిలిగా డాన్స్ చేయొద్దు..’ అని శ్రీసత్యకు ఆమె తల్లిదండ్రులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీసత్య తల్లి అనారోగ్యం కారణంగా వీల్ ఛెయిర్‌లో వచ్చారు.

తన తల్లిదండ్రులు తనకు ఏమీ చెప్పకపోయినా, ఇంట్లో పరిస్థితులు అర్థమైపోతున్నాయనీ, తన తల్లికి ఫిజియోథెరపీ జరగడంలేదనీ, చూసుకుంటామని చెప్పిన ఫ్రెండ్స్ పట్టించుకోవడంలేదనీ వాపోయింది శ్రీసత్య తోటి కంటెస్టెంట్లతో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...