Switch to English

బిగ్ బాస్ తెలుగు: నేహా చౌదరిని ఎందుకు బయటకు పంపేశారంటే.?

91,319FansLike
57,013FollowersFollow

బిగ్ హౌస్‌లో టాలెంటెడ్ పీపుల్ ఎక్కువ రోజులు వుండలేరు. నేహా చౌదరిని బయటకు పంపేయడంతో ఆ విషయం ఇంకోసారి స్పష్టమైపోయింది. నిజానికి, నేహా చౌదరి ఈ వారం బయటకు వెళ్ళిపోతుందని.. ముందే అంతా ఊహించారు. ముందే, అంటే చాలా రోజుల ముందే.! షో ప్రారంభమయిన వెంటనే ఈ విషయమై లీకేలు బయటకు వచ్చాయి. అనుకున్నదే జరిగింది.

అస్సలేమాత్రం నేహా చౌదరి హౌస్‌లో ‘వర్క్’ చేయడంలేదు.? ‘ఆట’ ఆడటంలేదు.. అనడం ఎంతవరకు సబబు.? ఛాన్సే లేదు. పోనీ, ఓట్లు ఆమెకు తక్కువగా వచ్చాయా.? అంటే, అంతకన్నా చాలా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్లూ వుంటారు. నేహా చౌదరి కాస్త పాపులారిటీ వున్న టెలివిజన్ సెలబ్రిటీ.

క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో కనిపిస్తుంటుంది. బుల్లితెరపైనా యాంకర్‌గా గతంలో సందడి చేసింది.. తరచూ బుల్లితెరపై ఏదో ఒక ప్రోగ్రామ్‌లో కనిపిస్తూనే వుంటుంది నేహా చౌదరి. గ్లామరుంది, ముందే చెప్పుకున్నట్లు మల్టిపుల్ టాస్క్‌లు చేయగల టాలెంటెడ్ కంటెస్టెంట్ నేహా చౌదరి.

ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ పట్ల ఆమె అవగాహన ఎక్కువ. బిగ్ బాస్ హౌస్‌లో వుంటే ఏమొస్తుంది.? శుద్ధ దండగ వ్యవహారం. ఆ మధ్య బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ కూడా ఇదే మాట చెప్పాడు. సో, హౌస్‌లో వుండటం కంటే, బయటకు వచ్చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చి వుండాలి నేహా చౌదరి.. అక్కడి వాతావరణాన్ని స్వయంగా చూశాక.

తనంతట తానుగా నేహా చౌదరి బయటకు వచ్చేసి వుండొచ్చని కొందరు, ముందే అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం రైట్ టైమ్‌లో ఆమె ఎవిక్ట్ అయ్యిందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. నాగార్జునతోనూ నేహా చౌదరికి సన్నిహిత సంబంధాలున్నాయట. అలా, ఆ కోటాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తనక్కావాల్సిన టైమ్‌లో ఆమ ఎగ్జిట్ అయ్యిందట. అదీ అసలు సంగతి.. అని ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

జస్ట్ ఆస్కింగ్: ఏపీలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులెందుకు జరగట్లేదు.?

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, సోదాల కారణంగా. సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇలా వివిధ శాఖలు.. అధికార పార్టీ...

ఆసుపత్రిలో బెడ్ పై ‘ప్రేమదేశం’ అబ్బాస్..! అభిమానుల ఆందోళన..

ప్రేమదేశం సినిమాతో దక్షిణ చలన చిత్రసీమలో పెను సంచలనం సృష్టించిన హీరో అబ్బాస్. హ్యాండ్సమ్ లుక్ తో అమ్మాయిలకు హార్ట్ త్రోబ్ అయితే.. తన హెయిర్ స్టైల్ తో అబ్బాయిలకు హాట్ ఫేవరేట్....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...

చిరంజీవికి విశిష్ట పురస్కారం.! వాళ్ళెందుకు చచ్చుబడిపోయారు.?

మెగాస్టార్ చిరంజీవి అజాత శతృవు.! సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఆయనకు శృతృవులు లేరు. కానీ, అక్కసు చాలామందికి వుంది. ప్రత్యేకించి సినీ పరిశ్రమలో చిరంజీవి ఎదుగుదలని చూసి ఓర్వలేనోళ్ళు కొంతమంది వున్నారు....

నారా లోకేష్ పాదయాత్ర.! సజావుగా సాగేనా.?

ఇప్పుడిక అధికారికం.! 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట. రోజుకి పది కిలోమీటర్ల చొప్పున, నాలుగు వందల...