Switch to English

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,572FansLike
57,764FollowersFollow

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే పోల్చాలేమో.! అయినా, అవేం ఆటలు.. పిచ్చి కాకపోతే.!

నిజమే, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.! లేకపోతే, ఆ కంటెస్టెంట్లు ఏంటి.? ఆ డ్రామాలు ఏంటి.? ఛత్.. ఇదేం రియాల్టీ షో.! ఏడో సీజన్ మరీ పేలవంగా నడుస్తోంది.

నామినేషన్ల పర్వం వస్తే చాలు, అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్న ఎమోషన్స్, డ్రామా, వికారాలు.. కంటెస్టెంట్లకు చిరాకు తెప్పిస్తున్నాయో లేదోగానీ, ఆడియన్స్ అయితే, టీవీ సెట్లలో ఛానల్‌ని సింపుల్‌గా మార్చేస్తున్నారు.

రియాల్టీ షో ముగింపుకి వచ్చేసింది. అసలు ఎవడు పట్టించుకుంటున్నాడు గనుక.? దీనికి మళ్ళీ, కొందరు సెలబ్రిటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా లైవ్ డిస్కషన్లు ఒకటి. అలాంటి ఓ డిస్కషన్‌లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ (రెండు సార్లు కంటెస్టెంట్ అయ్యింది లెండి) అరియానా గ్లోరీ పాల్గొంది.

‘అక్కడ జరిగేది జస్ట్ ఆట మాత్రమే. దాన్ని సీరియస్‌గా తీసుకోకండి. అందులో ఎమోషన్స్ అక్కడితోనే ఆగిపోతాయ్. బయటకు వచ్చాక, అందరం కలిసే వుంటాం. ఆ షోలో గొడవలకీ, బయట మా స్నేహాలకీ అస్సలు సంబంధం లేదు..’ అని తేల్చేసింది అరియానా గ్లోరీ.

‘ఆయా కంటెస్టెంట్ల పేరు చెప్పి, మీరు ఫ్యాన్స్ వార్స్ నిర్వహించొద్దు. మీరే నవ్వుల పాలవుతారు..’ అని కూడా అరియానా గ్లోరీ స్పష్టతనిచ్చేసింది. ప్చ్.. వెర్రి వెంగళప్పలు కొందరుంటారు కదా.? ఆయా కంటెస్టెంట్ల తరఫున వకాల్తా పుచ్చుకుని, ఇతర కంటెస్టెంట్లను తూలనాడుతుంటారు. పైగా, పెయిడ్ ప్రమోషన్లు.. మట్టి మశానం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘పెళ్లయ్యాక ఇలా ఉన్నా..’ వరుణ్ తేజ్ సరదా సమాధానాలు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు....

సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన...

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి...

Rashmika: ‘మృత్యువు నుంచి తప్పించుకున్నాం..’ రష్మిక పోస్టు వైరల్

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడందో ఆమె భయబ్రాంతులకు గురైంది. ఈ...

Sai Dharam Tej: టైటిల్ వివాదం..! సాయిధరమ్ మూవీకి పోలీసులు నోటీసులు

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Chiranjeevi: ‘సురేఖ.. నా జీవన రేఖ’.. శ్రీమతికి చిరంజీవి బర్త్ డే...

Chiranjeevi: ప్రతి మహిళకూ భర్త విజయమే తన విజయం. కుటుంబం కోసం కష్టపడే భర్తకు కొండంత అండగా నిలుస్తూ.. కుటుంబ బాధ్యతలను కర్తవ్యంగా నిర్వహిస్తుంటే.. కుటుంబ...

రాజకీయం

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఏమన్నారు.! వైసీపీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తోంది.?

గొడ్డలి వేటుని, గుండె పోటుగా చూపించే ప్రయత్నం చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయమై ఆయన కుమార్తె సునీతా రెడ్డి బలంగా నిలబడటంతో,...

చొక్కాలు మడతబెట్టి.. కుర్చీలు మడతబెట్టి.! ఇదా రాజకీయం.?

ఒకాయన చొక్కాలు మడతబెట్టమంటాడు.. ఇంకొకాయనేమో కుర్చీలు మడతబెట్టమంటాడు.! సినిమాల్లో వ్యవహారం వేరు. నిజానికి, సినిమాల్లోనూ ‘కుర్చీ మడతబెట్టడం’ అనే ప్రస్తావన అత్యంత దిగజారుడుతనం. ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

Janasena: నీకొక్క ఛాన్స్ ఇస్తే.! జనసేన క్యాంపెయిన్ వేరే లెవల్.!

జనసేన పార్టీకి సొంత మీడియా లేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, జనసైన్యమే జనసేన పార్టీకి ప్రచారాస్త్రం.! పవన్ కళ్యాణ్ అభిమానులే, జనసైనికులు.. ఇందులో దాపరికం ఏముంది.? నిన్న మొన్నటిదాకా అంటే, కేవలం...

రాజధాని ఫైల్స్.! వచ్చింది, ఆగింది.! అసలేమైంది.?

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయ్.! కానీ, ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది.! మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర-2’ ఇటీవలే విడుదలైంది. కొన్నాళ్ళ క్రితం ‘లక్ష్మీస్...

ఎక్కువ చదివినవి

‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదల

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'టిల్లు స్క్వేర్' మరోసారి మ్యాడ్ నెస్ ని ఆవిష్కరించింది! స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ...

Sai Dharam Tej: టైటిల్ వివాదం..! సాయిధరమ్ మూవీకి పోలీసులు నోటీసులు

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడీ సినిమా...

Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ షూటింగ్ అప్డేట్‌

Kalki 2898AD : రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడి' సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ వరల్డ్‌ మూవీ...

సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన ఉపాసన కొణిదెల

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్...

Hanu-man: ‘హను-మాన్’ @30 డేస్..! అద్బుతమైన రికార్డులు ఇవే..

చిన్న చిత్రంగా సంక్రాంతికి విడుదలైన ‘హను-మాన్’ సినిమా భారీ విజయం సాధించి కంటెంట్ కు ఉన్న పవర్ ఏంటో చూపింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో...