తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఈ వారం ఆర్ జె సూర్య ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం అందుతుంది. హౌస్ లో ఉన్న వారందరూ కూడా ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. కనుక అందరిలో రోహిత్, రాజ్ మరియు మెరీనా లు వీక్ కంటెస్టెంట్స్ గా కనిపిస్తున్నారంటూ ప్రేక్షకులు మరియు రివ్యూవర్స్ భావించారు.
కానీ ఇటీవల కాలంలో వారి యొక్క గ్రాఫ్ పెరిగింది. అయితే పులిహోర రాజాగా పేరు దక్కించుకున్న ఆర్జే సూర్య మాత్రం పెద్దగా సాధించింది ఏమీ లేదు అంటూ అతడికి ఓట్లు వేయడం తగ్గించారు ప్రేక్షకులు. మొదట్లో కాస్త హడావుడి చేసి ఓట్లు దక్కించుకున్న సూర్య ఇప్పుడు పదే పదే చేసిన తప్పును చేస్తూ సరిదిద్దుకోకుండా వ్యవహరిస్తున్నాడు.
ఆ కారణంగా పులిహోర రాజా పేరు కాస్త మరింత పెద్దది అవ్వడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు అంటూ కామెంట్స్ ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తప్పితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే సూర్య ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
718171 426779I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 522248
567570 809409Having been simply searching at helpful blog articles with regard towards the project research when My partner and i happened to stumble on yours. Thanks for this practical information! 953503
18123 103623youve got an important weblog proper here! would you wish to make some invite posts on my blog? 162446