Switch to English

బిబి4 ఎపిసోడ్-17: మనుషులకు రోబోలకు మద్య ఫైట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత సీజన్‌ ల టాస్క్‌ లను అటు ఇటుగా మార్చి ఇస్తూ ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తిని కలిగించలేక పోతున్నారు. ఈ సీజన్‌ లో ఇప్పటి వరకు ఒక్క మంచి టాస్క్‌ కూడా ఇవ్వని బిగ్‌ బాస్ నిన్నటి ఎపిసోడ్‌ లో ఇంటి సభ్యులను రెండు టీమ్‌ లుగా విడదీశారు. అందులో ఒక టీమ్‌ రోబోలుగా ప్రవర్తంచాలి మరో టీం మనుషులుగా ప్రవర్తించాలి. మనుషులకు ఇంట్లోకి అనుమతి లేదు. బయటే ఉండాలి. మనుషులకు ఏదైనా అవసరాలు ఉంటే రోబోలకు చార్జింగ్‌ పెట్టి ఆ అవసరాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. మనుషులు మరియు రోబోలకు మద్య ఒక బాల్‌ ఉంటుంది. అది మనుషులు పగులకొట్టాలి. దాన్ని పగుల కొడితే ఒక్కో రోబో చనిపోతూ ఉంటుంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో టాస్క్‌ చాలా నీరసంగా సాగింది అనిపించింది. రోబోలకు చార్జింగ్‌ ఇచ్చేందుకు మనుషులు ఒప్పుకోవడం లేదు. ఆకలితో అలమటిస్తూ, టాయిలెట్‌ వచ్చినా బాత్‌ రూంకు వెళ్లకుండా మనుషుల టీం గేమ్‌ కొనసాగిస్తున్నారు. కాని రోబోలు మాత్రం తమ చార్జింగ్‌ తగ్గుతుండటంతో ఏం చేయాలో పాలుపోక ఇంటి లోపల ఉన్నారు. నేటి ఎపిసోడ్‌లో మనిషి అయిన దివిని లాక్కెల్లి ఆమె నుండి చార్జింగ్‌ తీసుకోబోతున్నట్లుగా ప్రోమోలో చూపించారు. నిన్నటి ఎపిసోడ్‌ తో పోల్చితే నేటి ఎపిసోడ్‌ లో ఆట రసవత్తరంగా సాగుతుందేమో అనిపిస్తుంది.

ఈ టాస్క్‌ నిన్న మొత్తం సాగింది. ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు మినహా నిన్నంతా ఎపిసోడ్‌ మామూలుగానే సాగింది. నేటి ఎపిసోడ్‌ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఈ వారం ఎలిమినేషన్‌ లో ఉన్న కుమార్‌ సాయికి అతి తక్కువగా ఓట్లు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది కుమార్‌ సాయి అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌ లో ఆసక్తికరమైన విషయం ఏంటీ అంటే మోనాల్‌ ను ఇంప్రెస్‌ చేసేందుకు ముక్కు అవినాష్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడు కలుపుతున్న పులిహోరా నవ్వు తెప్పించింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

నవ్వులపాలవుతున్న వైసీపీ జబర్దస్త్ రాజకీయం.!

జనసేన పార్టీ మీద విమర్శలు చేసే క్రమంలో వైసీపీ, తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది రాజకీయంగా.! రాజకీయ పార్టీ అన్నాక స్టార్ క్యాంపెయినర్లంటూ వుంటారు.. ఎన్నికల సమయంలో. ఎవర్ని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలన్నదానిపై...