BIGG BOSS 9 TELUGU E87: ఫైనలిస్ట్ ల పోటీలో చతికిల పడిన డిమాన్ పవన్, దూసుకెళ్లిన ఇమ్మానియేల్, తనూజ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,265FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా ఫైనలిస్ట్ రేస్ హంగామాతో సందడి చేసింది. గ్రాండ్ ఫి నాలే దగ్గరపడుతుండడంతో హౌస్‌లోని ప్రతి సభ్యుడు టెన్షన్‌తో, పందెం టాస్క్‌లతో, మాటల బాణాలతో నిండిపోయారు. ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఫైనలిస్ట్ పోటీలు అధికారికంగా ప్రారంభమయ్యాయని ప్రకటించడంతో సభ్యుల్లో హీటు మరింత పెరిగింది.

కలర్ గడులు కేటాయింపు… తొలి ఘట్టం స్టార్ట్!

ఫైనలిస్ట్ రేస్ కోసం బిగ్ బాస్ అందరికీ కలర్ గడులు కేటాయించారు. మొదటి రౌండ్‌కు ముగ్గురిని ముందుకు రావాలని బిగ్ బాస్ చెప్పగానే హౌస్‌లో వాదనలు, విభేదాలు వెల్లువెత్తాయి. చివరకు రీతూ, కల్యాణ్, ఇమ్మానియేల్ బరిలోకి దిగారు.

రౌండ్ 1 – “కనుక్కోండి చూద్దాం” టాస్క్:

ఈ టాస్క్ మాటలు కాదు… మెదడుకు మంట పెట్టే లెక్కలు గుర్తింపు గేమ్! సంచాలక్‌గా డిమాన్ పవన్ ను సెలెక్ట్ చేశారు.

పాయింట్లు ఇలా వచ్చాయి:

కల్యాణ్ – 4

ఇమ్మానియేల్ – 6

రీతూ – 0

ఈ టఫ్ ఛాలెంజ్‌లో ఇమ్మానియేల్ క్లియర్ విన్నర్ అయ్యాడు. దీంతో అతనికి వచ్చే రౌండ్‌లో తనతో పోటీ చేయడానికి ఒకరిని ఎంచుకునే హక్కు వచ్చింది.

ఇమ్మానియేల్ నిర్ణయం – “పంతం… నీదా? నాదా?”

ఇమ్మానియేల్ తన ప్రత్యర్థిగా సంజన ను ఎంచుకున్నాడు. ఈ డ్రామాటిక్ గేమ్‌కు సంచాలక్ రీతూ.

గేమ్ సాగిన కొద్దీ ఇద్దరి  మధ్య టెన్షన్ పెరిగింది. ఎట్టకేలకు మరోసారి ఇమ్మానియేల్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఓటమి జీర్ణించుకోలేక సంజన భావోద్వేగానికి గురై ఏడ్చింది. దీంతో  ఆమె ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్‌ నుంచి అవుట్ అయ్యింది. ఇప్పుడు సంజన కు కేటాయించిన కలర్ గడి ఇమ్మానియెల్ సొంతం అవుతుంది.

ఇలా మొదటి రౌండ్‌ నుంచి ఇమ్మానియేల్ ఫైనలిస్ట్ పోటీలో స్థానం దక్కించుకున్నాడు.

రౌండ్ 2 – “నాటు… నాటు” పవర్ గేమ్!

ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం రెండో రౌండ్ ప్రకటించగా, ముందుకు వచ్చిన వారు: డిమాన్ పవన్, భరణి, తనూజ.   ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పేరు: “నాటు… నాటు” ఇసుకలో తమ కలర్ ఫ్లవర్స్ ను గుచ్చే ఈ టాస్క్ సింపుల్‌గా మొదలై… క్రమంగా ఫిజికల్, హై వోల్టేజ్ ఫైట్ గా మారింది. ఎవరూ ఎవరికి తక్కువ కాదు అన్నట్టుగా  … ఒకరు పెట్టింది ఇంకొకరు తీసేయడంతో ఆటలో హీట్  పెరిగిపోయింది.

సంచాలక్‌గా కల్యాణ్ వ్యవహరించాడు.

ఈ యాక్షన్ ప్యాక్డ్ గేమ్‌లో తనూజ అసలు పట్టు  అందుకుంది… ధైర్యంగా, అగ్రెసివ్‌గా ఆడి గెలుపు కొట్టేసింది! విజయం తర్వాత తనూజ ఒక కలర్ గది యాడ్ చేసుకుంది.

తర్వాత రౌండ్‌లో తన ప్రత్యర్థిగా సుమన్ ను ఎంచుకుంది.

రేపటి ఎపిసోడ్ హైలైట్:

తనూజ vs సుమన్. ఇద్దరి మధ్య ఫైర్-ఫుల్ రౌండ్ రేపు టెలికాస్ట్ కానుంది. ఫైనలిస్ట్ రేస్‌లో ఎవరు ముందుకెళతారో చూడాలి.

ఫైనల్ టాప్ 5 కోసం ఇంకా ఎన్నో మసాలా టాస్క్‌లు, ఘర్షణలు, ఎమోషన్ ఎక్స్‌ప్లోషన్లు ప్రేక్షకులను అలరించనున్నాయి.

సినిమా

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం...

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్...

Colors Swathi: దర్శకుడితో కలర్స్ స్వాతి రెండో వివాహం.. ఫొటోలు వైరల్

Colors Swathi: ప్రముఖ నటి, యాంకర్.. కలర్స్ స్వాతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఆమె రెండో వివాహం చేసుకున్నారు. తాను...

రాజకీయం

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

టీడీపీపై టెట్ విమర్శలు.. జగన్‌కు ప్రభుత్వం కౌంటర్!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టెట్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...

ఎక్కువ చదివినవి

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్ ఇదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇటివలే...

శ్రీలీల హిందీ సినిమాకు బ్రేకులు.. రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన శ్రీలీలకు ఇటీవల కొత్త ప్రాజెక్టులు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడు అనురాగ్ బసు...

DAILY HOROSCOPE: కన్య రాశికి ఉద్యోగ అవకాశాలు.. ధనుస్సు రాశికి ప్రయాణాల్లో శుభవార్తలు

జులై 5 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం...