బిగ్ బాస్ సీజన్ 9 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఎమోషన్, అండ్ పక్కా మసాలాతో నిండిపోయింది. సాధారణ నామినేషన్స్ అనుకున్న ఇంటి సభ్యులు… ఈ వారం మాత్రం ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారా అన్న టెన్షన్‌లో కనిపించారు. మధ్య మధ్యలో ఎమోషన్‌లు ఉప్పొంగాయి… ఫ్రెండ్షిప్ పేరుతో కొన్ని నిర్ణయాలు మారాయి… మొత్తం మీద ఈ సోమవారం నామినేషన్స్ హౌస్‌ను వేడెక్కించాయి!
⭐ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది?
ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలి — ఇదే రూల్. అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నిర్ణయాలు ఇలా ఉన్నాయి:
ఇమ్మానియేల్ → రీతూను , పవన్ nu
భరణి → సంజనnu, పవన్ nu
రీతూ → సుమన్ nu, సంజన ను నామినేట్ చేశారు.
🔥 హౌస్‌లో ఎమోషన్ మలుపు- తనూజ – ఇమ్మానియేల్ సీన్:
నామినేషన్ టైంలో తనూజ, ఇమ్మానియేల్ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఫ్రెండ్షిప్ విషయాలు మాట్లాడుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇమ్మానియేల్‌ను నామినేట్ చేయాలని వచ్చిన తనూజ… చివరికి హృదయం మార్చుకుని ఆ స్థానంలో పవన్‌ను నామినేట్ చేసింది.
తనూజ రెండో నామినేషన్ → సంజన ను చేసింది।
సుమన్ → రీతూను , పవన్ ను
సంజన → పవన్ ను , రీతూ ను
🔥 పవన్–ఇమ్మానియేల్ క్లారిటీ (లేదంటే కన్ఫ్యూషన్?):
పవన్ మొదటి నామినేషన్‌గా తనూజను చేశాడు.
రెండో నామినేషన్‌గా మొదట ఇమ్మానియేల్ పేరు చెప్పాడు. కానీ తన అభిప్రాయానికి పాయింట్ లేదని ఇంటి సభ్యులు చెప్పడంతో పవన్ ఆ నిర్ణయాన్ని మార్చుకొని రెండో నామినేషన్‌గా సంజనను ఎంచుకున్నాడు.
👑 కెప్టెన్ పవర్- కల్యాణ్ డెసిషన్:
కెప్టెన్ అయిన కల్యాణ్‌కు బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారం ప్రకారం— నామినేట్ కాని ఒక సభ్యుడిని నేరుగా నామినేట్ చేయాలి.
కల్యాణ్ ఎంచుకున్న పేరు → భరణి
🔔 ఈ వారం నామినేట్ అయిన సభ్యులు:
సంజన
రీతూ
పవన్
సుమన్
భరణి
తనూజ
ఇమ్మానియేల్ – నామినేషన్‌లో లేడు
కల్యాణ్ (కెప్టెన్) – నామినేషన్‌లో లేడు
ఈ వారం నామినేట్ అయిన లిస్ట్ చూస్తే… హౌస్‌లో ఘర్షణలు, ఎమోషన్ డ్రామా — అన్నీ గ్యారంటీ అని చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్‌లో మరిన్ని మసాలా ట్విస్ట్‌లు తప్పకుంటాయనడానికి ఈ నామినేషన్ లైన్ అప్ చాలు!
