Switch to English

బిగ్ బాస్ 7: డబుల్ ఎలిమినేషన్.! ఆ రెండు వికెట్లు పడతాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,187FansLike
57,764FollowersFollow

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుండబోతోందిట. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌ అంతా ఉల్టా పుల్టా వ్యవహారంలానే కనిపిస్తోందా.? అంటే, కొంత మేర ఉల్టా పల్టా వ్యవహారమైతే లేకపోలేదు. కొందరు మాత్రమే హౌస్ మేట్స్.. దానికీ, రకరకాల టాస్కులు.. గెలిచినోళ్ళే హౌస్ మేట్స్.. మిగతావాళ్ళంతా కంటెస్టెంట్స్.. అంటూ కంగాలీ వ్యవహారం నడుస్తోంది బిగ్ బాస్‌లో.

కంటెస్టెంట్ అనే గుర్తింపు నుంచి హౌస్ మేట్ అనే గుర్తింపుకి ప్రమోట్ అవకుండానే, వికెట్లు పడిపోతున్నాయి. తాజాగా, ఈ వారం రెండు వికెట్లు పడబోతున్నాయట. ఒకరేమో గ్లామరస్ బ్యూటీ రతిక రోజ్.. అని ప్రచారం జరుగుతోంది. ఇంకొకరు టేస్టీ తేజ అట.! అయితే, ఈ విషయమై కొంత గందరగోళం వుంది.
వాస్తవానికి, ఈ సీజన్‌లో స్టన్నింగ్ కంటెస్టెంట్‌గా అందరి దృష్టినీ ఆకర్షించింది రతిక రోజ్. అయితే, అనూహ్యంగా ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పైగా, సోషల్ మీడియాలో రతిక పట్ల విపరీతమైన నెగెటివిటీ కూడా కనిపిస్తోంది. టేస్టీ తేజ ఆడుతున్న సేఫ్ గేమ్, హోస్ట్ నాగార్జునకి నచ్చడంలేదు. అతని తీరూ బాగాలేదన్న కోణంలోనే పీకి పారేస్తున్నారట.

కాగా, ఈ వారం అదనంగా హౌస్‌లోకి ఆరు నుంచి ఎనిమిది మంది కొత్త కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రానున్న రోజుల్లో స్పష్టత వస్తుంది.
ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్లు చూసుకుంటే, ఔట్ అయినవారంతా మహిళా కంటెస్టెంట్లే.! రతిక కూడా ఔట్ అయిపోతే, నలుగురు మహిళల్ని పంపేసినట్లవుతుంది. టేస్టీ తేజ ఔట్ అయితే, వికెట్ పడిన తొలి పురుష కంటెస్టెంట్ అవుతాడు. ఉల్టా పుల్టా.. అంటున్నారు గనుక, ఎమో.. బిగ్ హౌస్‌లో ఏమన్నా జరగొచ్చు.

లీకుల పరంగా చూస్తే మాత్రం, ఈ వారం రతిక, తేజ ఔట్ అయిపోయినట్లే కనిపిస్తోంది. కేవలం నెగెటివిటీ కోణంలోనే రతికని బయటకు పంపేస్తున్నారట.

2 COMMENTS

  1. Hello I am so glawd I found your blog, I really found you by accident, while I
    was looking on Google for something else, Anyhow Iam here now and would just like to say cheers for a marvelous post and a alll round interesting blog (I also love the
    theme/design), I don’t have time to read iit all
    at thee moment but I hav book-marked it and also added in your RSS feeds, so when I have time I will be back to read a great deal more, Please do
    keep up the excellent job.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 14 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 14- 09 - 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల ఏకాదశి...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా చాటుతుందా..?

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి...

కాదంబరి జత్వానీ కేసు.. ఏసీపీ, సీఐ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో విజయవాడలో పనిచేసిన ఏసీపీ...

పెళ్లి తర్వాత భర్తకు స్వేచ్ఛనిస్తా.. అగ్రిమెంట్ రాసిచ్చిన భార్య

ఈ జనరేషన్ లో పెళ్లి అయితే తమ స్వేచ్ఛను కోల్పోతామని.. ఫ్రెండ్స్ తో బయటకు భార్య వెళ్లనివ్వదనే బెంగ చాలా మంది మగాళ్లలో ఉంది. కొందరు భార్యలు కూడా అలాగే ఉంటున్నారనుకోండి. తమ...