Switch to English

బిగ్ బాస్ సిక్స్ తెలుగు: నేనే టాప్ ఫైవ్‌లో వుండాలంటున్న ఆది రెడ్డి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఎవరు టిక్కెట్ టు ఫినాలే గెల్చుకుంటారన్నది నేడు తేలిపోపుంది. ప్రస్తుతం వున్న ఈక్వేషన్స్‌ని బట్టి చూస్తే ఆది రెడ్డి టిక్కెట్ టు ఫినాలే గెలుచుకునే అవకాశముంది. దీనికి సంబంధించిన టాస్కుల్లో ఆది రెడ్డి ముందంజలో కనిపిస్తున్నాడు.

‘ప్రతిసారీ నన్నే ఎందుకు బలి చేస్తారు.?’ అంటూ ‘ఏకాభిప్రాయంతో టిక్కెట్ టు ఫినాలె నుంచి తప్పించండి’ అంటూ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చూపించడంపై రేవంత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇనాయా సైతం, ఈ లిస్టులో నేనూ చాలాసార్లు బలైపోయానంటూ వాపోయింది. ఎవరో ఒకర్ని మీరే డిసైడ్ చేసెయ్యండి బిగ్ బాస్.. అంటూ దాదాపు అందరు కంటెస్టెంట్లూ బిగ్ బాస్‌ని కోరారు.

కాగా, ఓ టాస్క్ సందర్భంగా కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్ల వీపుల మీద రంగులు పూసే క్రమంలో హోరాహోరీ పోరు జరిగింది కీర్తి, ఇనాయా మధ్య. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచింది. కీర్తి వేలికి గాయం నేపథ్యంలో ఇనాయా కొంత జాగ్రత్తగా ఆడటమే అందుకు కారణం.

మరోపక్క, హౌస్‌లో శ్రీసత్య అసహనానికి గురైంది. ఆహారం తినే ప్లేటుని విసురుగా పెట్టింది. దాన్ని గమనించిన శ్రీహాన్ ఆమెతో వాదోపవాదానికి దిగాడు. తినే తిండి మీద కాదు, ప్లేటు మీద కోపం చూపించానంటూ శ్రీసత్య వ్యాఖ్యానించింది.

షరామామూలుగానే రేవంత్ తరచూ కంటెస్టెంట్లకు క్లాసులు పీకుతూ వున్నాడు. కీర్తి మీద ఇనాయా గెలిచి వుండాల్సిందంటూ ఇనాయాతో చెప్పాడు. దాన్ని ఇనాయా లైట్ తీసుకుంది. ఇంకో టాస్క్‌లో బాల్స్‌తో కంటెస్టెంట్ల ఆట ఏమంత రంజుగా సాగలేదు.

సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తాను టాప్ ఫైవ్‌లో వుండి తీరాలనుకుంటున్నాననీ, ఒకటి రెండు వారాలు తప్ప, మిగతా అన్ని వారాలూ వంద శాతం ఎఫర్ట్ పెట్టాననీ, బిగ్ బాస్ హిస్టరీలో ఇంతవరకు సామాన్యులెవరూ టాప్ ఫైవ్‌లోకి వెళ్ళలేదనీ, ఆ అవకాశం తనకివ్వాలని బిగ్ బాస్‌ని ఆదిరెడ్డి వేడుకున్నాడు. మరి, ఆదిరెడ్డికి ఆ అవకాశం దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...