బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. సీజన్ 3 నుండి నాగార్జున ఈ రియాలిటీ షో ను హోస్ట్ చేస్తున్నాడు.
సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ సీజన్ 6 మొదలుకానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ లను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. అందులో కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి కూడా. గీతూ రాయల్, ఆర్జె సూర్య, టివి9 అంజలి, చలాకి చంటి, ఉదయభాను, యూట్యూబర్ ఆది రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, శ్రీ సత్య – సీరియల్ ఆర్టిస్ట్ లు ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది అధికారిక సమాచారం కాదు. ఫైనల్ లిస్ట్ త్వరలోనే బయటకు వస్తుంది. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్, మరింత స్పైస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ మానేజ్మెంట్.
218290 414786Hi there, just became alert to your weblog via Google, and discovered that it is truly informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. A great deal of men and women will probably be benefited from your writing. Cheers! 137360
374645 226805It is actually a good and beneficial piece of information. Im glad that you just shared this valuable information with us. Please maintain us informed like this. Thanks for sharing. 862092