Switch to English

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్ పరువును ఆమె తండ్రి సంకోష్ సింగ్ తీశాడు. తాడు 20 ఏళ్ల అమ్మాయిని తుపాకితో బెదిరించి మరి రేప్ చేశాడట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో షెహనాజ్ విమర్శల పాలయ్యింది.

20 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి బియాస్ గ్రామానికి వెళ్ళింది. సాయంత్రం సమయంలో సంకోష్ సింగ్ అక్కడే ఉన్నాడు. చీకటి పడటంతో పాటు అక్కడ ఎవరు లేకపోవడంతో అదే అదునుగా భావించిన సంకోష్ బాధితురాలికి గన్ పెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సంకోష్ పై కేసు నమోదు చేశారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: పనులు వదిలేసి మసాజ్ చేయించుకున్న VRO

ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికి మోజు. ఎందుకంటే పని చేసినా చేయకున్నా అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడు వచ్చినా పోయినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకే చాలా మంది ప్రభ్యుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారు....

ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

క్రైమ్ న్యూస్: క్వారంటైన్లో ఉండమన్నందుకు చంపేశారు..

కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇతరులను జాగ్రత్తగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని వివరించి క్వారంటైన్ లో ఉండమన్నందుకు తనతో పాటు మరో వ్యక్తి బలైపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారుణమైన...

చంద్రన్న ఛలో అమరావతి.. పార్టీ శ్రేణుల్లో ఏదీ ఆ ఉత్సాహం.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమరావతికి రానున్నారు. హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి ఈ రోజు ఉదయమే బయల్దేరారాయన అమరావతికి రోడ్డు మార్గం ద్వారా....