Switch to English

బిగ్ షాక్: అనంతపూర్ లో వాల్మీకి’ షోస్ కాన్సల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఒక సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా అనుకున్న టైంకి అన్ని చోట్లా షో పడుతుందా లేదా అనే విషయంలో నిర్మాత తీసుకునే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఒకవేళ ఫైనాన్షియల్ గా అన్నీ క్లియర్ చేసుకున్నా, పొరపాటున ఆ సినిమాకి ఏదైనా వివాదం ఉండి ఉంటే మాత్రం అది చివరి క్షణాల్లో కూడా నిర్మాతల మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘వాల్మీకి’ సినిమా నిర్మాతలకి వచ్చి పడింది.

ఈ సినిమా టైటిల్ ‘వాల్మీకి’ అని అనౌన్స్ చేసినప్పటి నుంచీ టైటిల్ మార్చాలని వివాదం నడుస్తోంది. అలాగే కోర్ట్ లో కేసు కూడా నడిచింది. ఎలాగోలా అడ్డంకులు అన్ని క్లియర్ చేసుకొని రేపు రిలీజ్ కి అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ మరి 18 గంటల్లో సినిమా రిలీజ్ కానున్న టైంలో నిర్మాతలకి అనంతపూర్ కలెక్టర్ నుంచి షాక్ తగిలింది. అక్కడ బోయ కమ్యూనిటీకి చెందిన వారు ఈ సినిమాలో హీరోకి, రియల్ వాల్మీకి కీ ఎక్కడా సంబంధం లేదని, ముఖ్యంగా హిందువులంతా వాల్మీకిని చాలా పవిత్రంగా చూస్తామని, అలాంటిది నెగటివ్ గా చూపించడం మాకు నచ్చలేదని కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడి చేయడంతో అన్నీ పరిశీలించిన కలెక్టర్ వదిలేస్తే బోయ కులానికి చెందిన వారు థియేటర్స్ మీద రాళ్లు రువ్వడం, ఆస్తి నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉందని భావించి అనంతపూర్ జిల్లాలో షోస్ వేయకూడని ఆర్డర్ పాస్ చేసింది.

Also Read: పబ్లిక్ లో ముద్దు పెట్టిన అమ్మాయి .. షాక్ లో వరుణ్ !!

కలెక్టర్ నుంచి రిలీజ్ ఆపేయాలని ఉత్తర్వులు రావడంతో అనంతపూర్ జిల్లా బయ్యర్స్ అంటా షాక్ లో ఉన్నారు, ఎదో ఒకటి చేయమని నిర్మాతలని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఒక్క షో టైంకి పడకపోయినా బయట రిపోర్ట్స్, బుకింగ్ వాళ్ళు రివర్స్ ఇవ్వమనడం ఇలా పలు కారణాలతో బయ్యర్స్ భారీగా నష్టపోతారు. రిలీజ్ కి ఇంకా 18 గంటలే ఉంది, ఈ టైములో ఈ సమస్య సాల్వ్ అయ్యి రిలీజ్ కావడం కాస్త కష్టతరమే అనుకోవాలి.

Cc

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...