Switch to English

సల్మాన్ కోసం ఖరీదైన బహుమతి సిద్ధం చేస్తోన్న చిరు – చరణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి లీడ్  రోల్ లో వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రానికి మొదట యావరేజ్ కలెక్షన్స్ వచ్చినా క్రమంగా పుంజుకున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం లాభాల దిశగా నడుస్తోంది. సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ బట్టి ఈ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక క్యామియో రోల్ లో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు సల్మాన్ క్యామియో ఎంత ఉపయోగబడింది అన్నది పక్కన పెడితే కచ్చితంగా ఇద్దరు మెగా స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూడటం కన్నులపండుగే.

ఇక ఈ సినిమాలో చేసిన పాత్రకు సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అధికారికంగానే తెలియజేసారు. అలాగే చిరంజీవి కూడా సల్మాన్ పారితోషికం విషయం ఎత్తగానే కోప్పడ్డాడని తెలిపాడు.

ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో సల్మాన్ కు బహుమతి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లు చూచాయిగా తెలిపారు. క్యాష్ రూపంలో కాకుండా ఏదైనా ఖరీదైన బహుమానం ఇద్దామని ఆలోచిస్తున్నారు చిరంజీవి, చరణ్.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...

Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి రిథమిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతటి క్రియేటివ్ డైరక్టరో తెలిసిందే. తెలుగు సినిమాని మాత్రమే కాదు.. భారతీయ సినిమాను సైతం ప్రపంచ సినీపటంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ డైరక్టర్. కొత్త తరహాలో ఆలోచించి కథతో...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

Margadarsi: మార్గదర్శికి ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Margadarsi: మార్గదర్శి (Margadarsi) కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. మంగళవారం విచారణకు వచ్చిన పిటిషన్ పై కీలక తీర్పును వెలువరించింది....