Switch to English

బెంగాల్ రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జల్ పాయ్ గుడి జిల్లా దోహౌమోనీ వద్ద గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని బికనీర్ నుంచి బయలుదేరిన రైలు పాట్నా మీదుగా గౌహతి వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో 12 బోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. రైలు వేగం, ప్రమాద ధాటికి భోగీలన్నీ ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. ప్రమాదం సమయంలో రైలులో 1200 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారు. బోల్తా పడిన భోగీల్లో ప్రయాణికులు చిక్కకుపోయారు. రెస్క్యూ సిబ్బంది, 51 ఆంబులెన్సులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయ సహకారాలు అందించాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో భోగీలను కట్ చేసి ప్రయాణికులను రక్షించారు. మృతులకు రైల్వే శాఖ 5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

నోరు జారి, ఆపై క్షమాపణ చెప్పి.. వీర్రాజూ.. ఎందుకీ నారాజు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీజేపీ ఏం చేస్తోంది.? ఏం ఆశిస్తోంది.? తెలంగాణ బీజేపీని చూసి కూడా ఏపీ బీజేపీ నేతలు పదునైన రాజకీయ వ్యూహాల్ని రచించలేకపోతున్నారు. దూకుడు విషయంలో తెలంగాణ బీజేపీ, ఏపీ...

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

ఎక్కువ చదివినవి

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ...

పెంచారా.? తగ్గించారా.? ఆ సొమ్ములు ఏమైపోతున్నాయ్.?

ఉద్యోగులేమో జీతాలు పెరగలేదు, తగ్గుతున్నాయ్.. అని చెబుతున్నారు. అంతేనా, కొంతమంది ఉద్యోగులు లక్షన్నర వరకూ ప్రభుత్వానికే తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కొత్త పీఆర్సీతో వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం, దాదాపు 20 వేల...

రాశి ఫలాలు: శనివారం 29 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ 6:37 సూర్యాస్తమయం : సా‌.5:49 తిథి: పుష్య బహుళ ద్వాదశి రా.6:18 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము : మూల రా.11:09...

షర్మిల ఏపీలో పార్టీ పెడితే చేరే తొలి వ్యక్తి కొడాలి నాని: బుద్దా వెంకన్న

షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. జగన్​ని తిట్టి ఆ పార్టీలో చేరే తొలి వ్యక్తి కొడాలి నాని అని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. గుడివాడ క్యాసినోపై దృష్టి మరల్చేందుకే...

మరోసారి సమంత అదే తరహాలో…

నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తోందన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్లుగానే తన కెరీర్ లో మొదటిసారి ఐటమ్ గర్ల్ గా నటించింది....