Switch to English

బెల్లంకొండ బాబు హిందీ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో చేసిన సినిమాల్లో ఒకటి అరా తప్ప మిగిలిన చిత్రాలు అన్నీ కూడా నిరాశపరిచినవే. అయితే తెలుగులో నిరాశపరిచిన చిత్రాలకు నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎందుకో తెలీదు కానీ నార్త్ జనాలు శ్రీనివాస్ డబ్బింగ్ చిత్రాలకి మిలియన్ల కొద్దీ వ్యూస్ ను ఇచ్చేసారు.

ఆ కాన్ఫిడెన్స్ తోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ చేసే ధైర్యం చేసాడు. ఎస్ ఎస్ రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ఛత్రపతి హిందీ రీమేక్ ను తన హిందీ డెబ్యూకు ఎంచుకున్నాడు. వివి వినాయక్ ఈ చిత్రానికి డైరెక్టర్, పెన్ స్టూడియోస్ నిర్మించింది.

ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఛత్రపతి గానే ఫిక్స్ చేసారు. దీంతో పాటు ఛత్రపతి హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసారు. మే 12న ఈ సినిమా విడుదలవుతుంది. మరి బెల్లంకొండ బాబు హిందీ డెబ్యూ ఏ రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

8 COMMENTS

  1. May I simply say what a relief to uncover somebody that actually understands what they’re talking
    about online. You actually realize how to bring a
    problem to light and make it important. More people have
    to look at this and understand this side of the story. I was surprised you are not
    more popular since you definitely have the gift.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

Vyuham: ఇది రాంగోపాల్ వర్మ “వ్యూహం”

Vyuham: ‘‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

Marriage: సిగ్గు చేటు.. సామూహిక వివాహ కార్యక్రమంలో కండోమ్ ప్యాకెట్స్‌ పంపిణీ

Marriage: ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమం గొప్ప కార్యక్రమం అంటూ వార్తల్లో నిలిచింది. అంతలోనే ఆ సామూహిక వివాహ కార్యక్రమంలో కొత్త దంపతులకు ఇచ్చిన కిట్‌ లో కండోమ్‌ ప్యాకెట్స్ మరియు...

₹75 Coin: రూ.75 స్మారక నాణెం ఇదే..! అపురూపం.. అబ్బురమే కానీ..

₹75 Coin: కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆవిష్కరించిన రూ.75 నాణెం ఆకట్టుకుంటోంది. అయితే.. దీనిని రోజువారీ లావాదేవీలకు వినియోగించలేరు. కారణం.. ఇది...

Sharwanand: మా పెళ్ళికి రండి.. ఎంపీ సంతోష్ కుమార్ ని ఆహ్వానించిన శర్వానంద్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్( Sharwanand)మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈయనకి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగిన...

Music Director Koti: తెలుగు సంగీత దర్శకుడు కోటికి అరుదైన గౌరవం

Music Director Koti: తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. అది మరెవరికో...

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...