ఐపీఎల్ ప్రారంభంలో డెక్కన్ క్రానికల్ సంస్థకు చెందిన డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒక జట్టుగా ఉండేది. కాని కొన్ని కారణాల వల్ల 2012 సంవత్సరంలో ఐపీఎల్ నుండి డెక్కన్ ఛార్జర్స్‌ను తప్పిస్తున్నట్లుగా బీసీసీఐ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై డెక్కన్ క్రానికల్ సంస్థ యాజమాన్యం ముంబయి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ వివాదానికి మద్య వర్తిత్వం వహించే విధంగా ముంబయి హైకోర్టు రిటైర్డ్ జడ్జ్‌ను నియమించింది.
సుదీర్ఘ విచారణ చర్చల తర్వాత మద్యవర్తిత్వం వహిస్తున్న రిటైర్డ్ జడ్జ్ బీసీసీఐ సరైన కారణం చూపించకుండా డీసీ జట్టును తొలగించినట్లుగా అభిప్రాయ పడ్డారు. అందుకు గాను డెక్కన్ క్రానికల్ సంస్థకు గాను 4800 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా బీసీసీఐను ఆదేశించింది. డీసీ నష్టపోయిన మొత్తం సొమ్మును వడ్డితో సహా చెల్లించాల్సిందిగా తీర్పులో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ మొత్తంను డీసీకి చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుపై బీసీసీఐ ఉన్నత న్యాయస్థానంకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం బీసీసీఐ ఇంకా ప్రకటన చేయలేదు.
507843 263417You produced some 1st rate factors there. I seemed on the internet for the difficulty and located most people will go along with together along with your web site. 430173
728902 713962You created some 1st rate factors there. I regarded on the web for the problem and located most people will associate with with your internet site. 568927
145199 83603woah i like yur website. It truly helped me with the data i wus seeking for. thank you, will save. 402678
844697 683960As I web-site possessor I believe the content material matter here is rattling great , appreciate it for your efforts. You need to keep it up forever! Finest of luck. 996302
317172 837412The great intreguing articles keep me coming back here time and time again. thank you so a lot. 697684
216615 576995This internet internet site is generally a walk-through its the data you wished concerning this and didnt know who ought to. Glimpse here, and you will certainly discover it. 16802
892336 787026You wouldnt feel it but Ive wasted all day digging for some articles about this. You may be a lifesaver, it was an outstanding read and has helped me out to no end. Cheers! 225917
846490 322882Hi there, just became aware of your weblog by means of Google, and identified that its actually informative. Im gonna watch out for brussels. I will appreciate if you continue this in future. Lots of men and women will probably be benefited from your writing. Cheers! 373015
532499 341017Some truly good stuff on this internet site , I it. 242421