ఆరు నెలల క్రితం మూత పడ్డ తెలంగాణలో క్లబ్‌లు మరియు బార్లు ఎట్టకేలకు అన్ లాక్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్‌కు అనుగుణంగా బార్లు మరియు క్లబ్‌లను ఓపెన్ చేశారు. ఆరు నెలలోగా వందలు వేల కోట్ల నష్టాలను యాజమాన్యాలు చవి చూశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ లకు మరియు క్లబ్ లకు ఓపెన్ చేసుకునేందుకు కండీషన్స్‌తో కూడిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. టూరిజం క్లబ్‌లకు కూడా ఈ సందర్బంగా అనుమతులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
ఈవెంట్లు మరియు పెద్ద పార్టీలకు మాత్రం ఇంకా అనుమతులు దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్‌కు అనుగుణంగానే బార్లు మరియు క్లబ్‌లకు అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పెద్ద మాల్స్ మరియు థియేటర్ల ఓపెన్‌కు అనుమతులు రావాల్సి ఉంది. వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంకు అది కూడా అన్‌లాక్ అయ్య అవకాశం ఉందంటున్నారు.
588663 105852A actually exciting examine, I may possibly not concur entirely, but you do make some genuinely legitimate points. 862188
675602 896327I enjoy the valuable data you provide in your articles. 581353