నటుడిగా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి రోజు ఆయన ఏదో ఒక విషయం గురించి ట్వీట్స్ చేయడం జరుగుతూనే ఉంటుంది. నేడు ఆయన ఒక వీడియోను ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో తన తండ్రికి స్వయంగా ట్రిమ్మర్ తో కటింగ్ చేస్తున్నాడు. తండ్రిని కూర్చోబెట్టి స్వయంగా కటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన బండ్ల గణేష్ దాంతో పాటు.. కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను అంటూ ట్వీట్ చేశాడు.
కరోనా భయం ఏ రేంజ్ లో ఉందో బండ్ల గణేష్ ఈ వీడయోను చూసి అర్థం చేసుకోవచ్చు. తండ్రికి స్వయంగా కటింగ్ చేయడంను పలువురు నెటిజన్స్ అభినందిస్తున్నారు. బండ్ల గణేష్ ట్వీట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సమయంలో మీరు చేసిన పని చాలా మంచింది. ఎవరి వద్ద కరోనా ఉందో తెలియని పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరికి దూరంగా ఉండటం బెటర్. అందుకే సెలూన్ కు వెళ్లకుండా స్వయంగా మీరే మీ తండ్రికి కటింగ్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను 😎 pic.twitter.com/kJEi0GGyXa
— BANDLA GANESH. (@ganeshbandla) May 8, 2021
692240 879815Enjoyed reading this, really very good stuff, appreciate it. 389185
523659 410810Maximize your by how a large amount of gear are employed internationally and will often impart numerous memory using that your is also fighting that is a result from our team rrnside the twenty very first centuries. day-to-day deal livingsocial discount baltimore washington 228697