Switch to English

బాలయ్య సినిమాలో కూడా అదే పాయింటా?

ఈ మధ్య తెలుగు సినిమాల్లో రైతుల సమస్యల గురించి చర్చలు పెరిగిపోతున్నాయి. నిజ జీవితంలో రైతుల గురించి ఆలోచించేది ఎంత మందో తెలీదు కానీ రైతుల కథలు అంటే కమర్షియల్ గా పే ఆఫ్ అవుతున్నాయి. వాళ్ళ కష్టాలపై హీరో పోరాటాలు అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150, మహేష్ సూపర్ హిట్ మూవీ మహర్షి, నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ ఇలా అన్నీ రైతుల గురించి, వ్యవసాయం గురించి చర్చించినవే. అంతెందుకు బాలకృష్ణ లేటెస్ట్ డిజాస్టర్ రూలర్ లో కూడా రైతుల సమస్యలపై ప్రస్తావన ఉంటుంది. బాలయ్య అరివీర భయంకర డైలాగ్ ఒకటి అందుకుంటాడు కూడా.

ఇప్పుడు ఈ విషయంపై చర్చ ఎందుకంటే బాలకృష్ణ చేయబోయే బోయపాటి సినిమాలో కూడా రైతుల సమస్యలపై పోరాటం ఉంటుందిట. ఇందులో బాలకృష్ణ కవలలుగా నటించనున్న విషయం తెల్సిందే. ఒక బాలకృష్ణ అనంతపురంలో రైతుల కష్టాలపై భారీ లెవెల్లో పోరాటాలు చేస్తాడట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ టైమ్ కు కథ కాశీకి వెళ్తుందని తెలుస్తోంది.

రూలర్ లో కూడా ఇలాంటి పాయింట్ ఉన్న నేపథ్యంలో బోయపాటి కచ్చితంగా ఏదొక భిన్న నేపధ్యాన్ని ఎన్నుకుని ఉండాల్సింది. లేదా రైతుల సమస్యల్లో కొత్తదనం ఏం చూపిస్తాడో ఏంటో. అంజలి ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మార్చ్ మొదటి వారం నుండి షూటింగ్ మొదలవుతుంది.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

రెజీనాను ఆకతాయిలు ఇబ్బందిపెట్టారట.!

సినీ సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చారంటే అతి అటెన్షన్ వల్ల ఇబ్బంది పడకతప్పదు. అదే హీరోయిన్ ఐతే ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ హీరోయిన్ ను ఒక పబ్లిక్ ప్రాపర్టీలాగా...

మరోసారి డబల్ రోల్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న ఆచార్య చిత్రం కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి...

కరోనా అలర్ట్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. పోటాపోటీ.?

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. చిన్న తేడా ఏంటంటే.. తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా...

పరీక్షలన్నీ వాయిదా.. విద్యార్థుల పరిస్థితి ఏంటీ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎంట్రెన్స్‌ టెస్టులన్నింటిని కూడా ఈ ఏడాదికి గాను రద్దు చేస్తున్నట్లుగా సంచలన నిర్ణయం తీసుకోవడం...

ఆ హీరోపై అసభ్య పదజాలం వాడమన్నాడు.. దర్శకుడిపై పూనమ్ ఫైర్

వివాదాస్పద అంశాలతో సంచలనం రేపే దర్శకుడు ఓవైపు.. చెప్పకనే కొన్ని విషయాలను చెప్పి సంచలనం రేపే నటి మరో వైపు. వారిద్దరే రామ్ గోపాల్ వర్మ-పూనమ్ కౌర్. లాక్ డౌన్ లో సినిమాలు...