Switch to English

అప్పట్లో బాలయ్య తన కష్టార్జితమన్నాడే.! గుర్తుందా యెల్లో బ్యాచ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని పిలవడమేంటి.?’ అంటూ చాలా బాధపడిపోతోంది యెల్లో బ్యాచ్. టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ఈ విషయమై చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. పనిగట్టుకుని ఓ సామాజిక వర్గం, చిరంజీవి మీద చేస్తున్న దుష్ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!

చిరంజీవి మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే.. పైగా, ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సినీ కథానాయకుడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, చేస్తూనే వున్నారు. అల్లూరి విగ్రహావిష్కరణకు ఆయన్ని ఆహ్వానించడంలో ఇంతకన్నా ఘనతలు ఇంకేం కావాలి.?

క్షత్రియ సేవా సమితి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే, ఆ గడ్డమీద నుంచి అంచలంచెలుగా ఎదిగిన కారణంగా కూడా చిరంజీవికి ఈ ఆహ్వానం లభించి వుండొచ్చు.

ఇక, కాస్త వెనక్కి వెళదాం. కొన్నాళ్ళ క్రితం.. అంటే, టీడీపీ హయాంలో లేపాక్షి ఉత్సవాలు జరిగాయి. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన హంగామా చాలా విమర్శలకు తావిచ్చింది. ‘నా నెత్తినెక్కి కూర్చునేవారెవర్నీ నేను పిలవను. నా కష్టార్జితం..’ అంటూ బాలయ్య అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో, అధికారికంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకి, ‘కష్టార్జితం’ అనే పేరు పెట్టడం బాలయ్యకే చెల్లింది. అప్పుడు ఈ టీడీపీ అనుకూల మీడియా ఏం చేస్తోంది.? ఆ లేపాక్షి అభివృద్ధికీ కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేసిన చిరంజీవిని, తోటి సినీ నటుడైన చిరంజీవిని, మర్యాదపూర్వకంగానైనా ఆహ్వానించలేదు బాలకృష్ణ.

అప్పుడు గొంతు చించుకోని టీడీపీ.. అప్పుడు నోరు మెదపని టీడీపీ మీడియా.. అప్పుడు బాలయ్య ‘డైనమిజాన్ని’ కొనియాడిన యెల్లో బ్యాచ్, ఇప్పుడేమో తమకు తగు రీతిలో ‘అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదు’ అంటూ, ఏడవడమేంటి.? పైగా, ఈ వ్యవహారంలో చిరంజీవిని దోషిగా చూపించే ప్రయత్నం చేయడమేంటి.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...