Switch to English

గ్రామ వాలంటీర్లపై వైకాపా నేత సంచలన ఆరోపణలు.. డబ్బులు వసూలు చేసి..!!

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు లక్షల జాబులు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అవి ఏం ఉద్యోగాల్లో అనుకుంటే గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి షాక్ ఇచ్చారు. సరే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి చాలామంది యువత ఆ ఉద్యోగాల్లో చేరిపోయారు. ఉద్యోగాల్లో చేరిన కొంతమంది మొదట్లోనే బయటకు వచ్చేశారు. కారణం టార్చర్. గ్రామ వాలంటీర్లను అధికారులు టార్చర్ పెడుతున్నారని, సరైన సమాచారం, అవగాహన కల్పించకుండా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారని అప్పట్లో చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ఆ తరువాత గ్రామ వాలంటీర్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. అందరూ ఒకేలా ఉండరు కదా. అక్కడక్కడా ఇలాంటివి జరగడం సహజమే అని సర్దుకుపోవడం మొదలుపెట్టారు. గ్రామాల్లో అయినా సరే నెలకు 5వేలరూపాయలు జీతం అంటే సరిపోతుందా చెప్పండి. చాలదు కదా. అందుకే ప్రభుత్వం వీరి జీతాలను రూ. 8000 లకు పెంచాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇదంతా వేరే విషయం.

అసలు మ్యాటర్ ఏమంటే, కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పరిధిలో పనిచేసే గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా వసూలు చేసిన డబ్బులు నేతలకు ఇస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నది తెలియాల్సి ఉన్నది. గ్రామవాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది వైకాపా ప్రభుత్వమే. మరి అలాంటప్పుడు ఎలా ఈ వ్యవస్థను ఎలా తప్పుపడుతుంది. గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తున్నారు అంటే దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా లేక అధికారులా?

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

క్రైమ్ న్యూస్: ఆపద సమయంలో ఆశ్రయం ఇస్తే మిత్రుడి భార్యను లేపుకు పోయాడు

మంచికి పోతె చెడు ఎదురవుతుందని అంటూ ఉంటారు. మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే అది మనకే చెడు అవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కేరళకు చెందిన ఒక...

క్రైమ్ న్యూస్: లైవ్ విజువల్స్ – పొలిటికల్ లీడర్ ని హతమార్చిన దుండగులు

ప్రపంచం ఎంతఅడ్వాన్స్ గా ముందుకు వెళ్తున్నా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కులం మతం అంటూ గొడవలు, పలు చోట్ల ధనిక - పేద, ల్యాండ్ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు దేశంలో ఎక్కడో...