Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,031FansLike
57,764FollowersFollow

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. పదేళ్లుగా ఇదిగో ఎంట్రీ.. అదిగో ఎంట్రీ అని గాసిప్స్ గట్టిగానే నడిచినా నిజం కాలేదు. కానీ, ఈసారి ఈఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా ఆదిత్య 369 నిలిచింది. దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ తెరకెక్కించనున్నారని.. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని టాక్.

మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడిచింది. అయితే.. ప్రాజెక్ట్ పక్కకి వెళ్లి ఆదిత్య 999 మ్యాక్స్ ముందుకొచ్చిందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీని క్రిష్ జాగర్లమూడికి అందించినట్టు సమాచారం. బాలయ్యే స్వయంగా అందించిన కథకు తుది మెరుగులు దిద్దడం పూర్తయిందని.. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. మరి.. ఎప్పటి నుంచో ఊరిస్తున్న మాట ఈ ఏడాదైనా నిజమవుతుందేమో చూడాల్సిందే.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

ఎక్కువ చదివినవి

“తెలుగు సినిమా గర్వపడేలా బైకర్ తీశాం”: శర్వా ఆనందం

చార్మింగ్ స్టార్ Sharwanand నటించిన లేటెస్ట్ చిత్రం Baiker బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందుతూ సక్సెస్ ఫుల్‌గా...

Adivi Sesh: హీరోగా అడివి శేష్-నిర్మాతగా స్టార్ హీరో..! సినిమా.. నిజమేనా..!?

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు అడివి శేష్. విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే నటుడిగా ఆయనకు పేరు. ‘ఎవరు, మేజర్, హిట్-ది సెకండ్ కేస్, గూఢచారి’ వంటి వరుస హిట్లు...

విజయ్ అఫిడవిట్‌లో మళ్లీ తప్పులు.. ఆస్తుల లెక్కలపై కొత్త చర్చ

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి నటుడు విజయ్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజకీయ రంగంలో అడుగుపెట్టి పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్న విజయ్, ఇప్పుడు ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో వచ్చిన వరుస తప్పుల...

చరణ్ విషయంలో తారక్ సైలెన్స్ ఎందుకు?

ఒకప్పుడు “రామ్ చరణ్ బర్త్‌డే అంటే రాత్రి 12 గంటలకు వాళ్ల ఇంట్లో ఉంటా… తప్పకుండా విష్ చేస్తా” అని చెప్పిన తారక్ మాటలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....

“త్రివిక్రమ్ సినిమాలో కొత్త విలన్..? వెంకటేష్ మూవీకి ఆసక్తికర ట్విస్ట్!”

ఉదయ్‌బీర్ సందు తాజాగా ‘ధురంధర్’ సినిమాలో పిందా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అవకాశం దక్కే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’...