Switch to English

Bala Krishna Birthday specials: బుల్లితెరపై బాలకృష్ణ కొట్టిన బ్లాక్ బస్టర్.. ‘అన్ స్టాపబుల్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ హీరోగా 100 సినిమాలు చేశారు. ఇందులో అనేక పాత్రలు ఉన్నాయి. మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యాక్షన్, సెంటిమెంట్.. ఏ సినిమాలో అయినా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. సుదీర్ఘ కెరీర్లో ఆయన హీరోగానే కాకుండా ఊ.. కొడతారా.. ఉలిక్కిపడతారా.. సినిమాలో ముఖ్యపాత్రలో కూడా నటించారు. సిల్వర్ స్క్రీన్ పై ఇంతటి మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ ఓ టీవీ షోలో హోస్ట్ గా కనిపించడం సగటు తెలుగు ప్రేక్షకుడు ఊహకు కూడా అందనిది. కానీ.. ఆయన చేశారు.. బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ టీవీషో.. ఆహాలో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్’. ఈ కార్యక్రమం బాలకృష్ణలోని కామెడీ, ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ ప్రేక్షకులకు మరింత దగ్గరగా తెలిసింది. దీంతో బాలకృష్ణకు కొత్త ఇమేజ్ వచ్చింది.

స్టార్ హీరోలు, యువ హీరోలు..

తెరపై గంభీరమైన పాత్రలకు పెట్టింది పేరైన బాలకృష్ణ ఓ టీవీ షోలో అంత సరదాగా ఉంటారని ఎవరూ ఊహించలేదనే చెప్పాలి. తన మార్క్ డైలాగ్ డెలివరీ, ప్రశ్నలు, కామెడీ టైమింగ్, చమత్కారంతో షోను సూపర్ హిట్ చేశారు. ఎంతలా అంటే.. బాలకృష్ణలో చలాకీతనం ఇంతగా ఉంటుందా అనేలా. యువ హీరోలు, దర్శకులు, నటీనటులతోపాటు ప్రేక్షకులు కూడా బాలయ్య కామెడీ టైమింగ్ కు. బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు, హావభావాలకు ఎదుటివారు ఉలిక్కిపడేలా చేశారు. పవన్ కల్యాణ్, మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను సైతం బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో షో మొత్తాన్ని సరదాగా ఆటపాటలతో, సందడితో నడిపించేశారు. నేటి జనరేషన్ హీరోలనైతే సరేసరి. వారి పంధాలోనే వెళ్లి ఓ ఆట ఆడేశారు.

ఆహా ప్లానింగ్..

బాలకృష్ణలోని ఈ టైమింగ్ ను ఆహా సంస్థ సరిగ్గా ఉపయోగించుకుంది. బాలకృష్ణకు ముక్కుసూటి మనస్తత్వం ఉంటుంది. ఏది మాట్లాడటానికైనా జంకరు. ఉన్నది చెప్తారు. సినిమాలో అయినా.. పబ్లిక్ ప్లేస్ అయినా ఆయన తీరు ఒకేలా ఉంటుంది. దీనినే ఆహా సరిగ్గా ఉపయోగించుకుంది. దీంతో అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఎప్పుడు..? అనే ఆసక్తి రేకెత్తించేలా చేశారు. సినిమాల్లో ఎంతగా నటిస్తారో.. అన్ స్టాపబుల్ లో అంతగా రియలిస్టిక్ గా చేశారు. దీంతో బాలకృష్ణకు సరికొత్త ఇమేజ్ వచ్చింది. హీరోగా మాత్రమే నటిస్తే తెర వెనుక రియలస్టిక్ క్యారెక్టర్ తెలీదు. కానీ.. బాలకృష్ణకు తనను తాను.. తనలోని సరదా కొత్తగా ఆవిష్కరించే అవకాశం దొరికింది. దీంతో అన్ స్టాపబుల్ ను క్రేజీగా మలిచారు.. స్పెషల్ గా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...