Switch to English

Bala Krishna Birthday specials: బాల నటుడి నుంచే ఆబాలగోపాలాన్నీ మెప్పించిన బాలయ్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినిమా ఖ్యాతిని భారతీయ సినీ పరిశ్రమలో సగర్వంగా నిలిపిన నటరత్న నందమూరి తారక రామారావు తనయుడు ఆయన. నందమూరి వంశోద్దారకుడిగా, ఎన్టీఆర్ సినీ నట వారసుడిగా, సినిమాల్లో నటసింహంగా, రాజకీయాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పొలిటీషియన్ గా, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ గా అయన తెరపై విలక్షణ పాత్రలు, నిజ జీవితంలో విభిన్న బాధ్యతలతో ముందుకెళ్తున్నారు. ఇంతటి ఘనతలనూ సాధించడానికి కొన్ని దశాబ్దాల ముందు ఆయన సినీ ప్రయాణం మొదలైందీ తండ్రి ప్రోత్సాహం.. అడుగుజాడల్లోనే. 1974లో.. 14 ఏళ్ల వయసులోనే తాతమ్మకల సినిమాతో ఆయన తెరంగేట్రం జరిగింది. తండ్రి సూచనలు, తన ఆలోచనలతో ఒక్కో అడుగు వేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీనే లిఖించుకున్నారు బాలయ్య.

బాలనటుడి నుంచి..

తొలినాళ్లలో 1974 నుంచీ రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దానవీరశూర కర్ణ వంటి సినిమాల నుంచి 1984 వరకూ పలు సినిమాల్లో నటించారు బాలకృష్ణ. కానీ.. 1984లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా బాలకృష్ణ కెరీర్ కు కీలక మలుపు అయింది. తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమా ఏడాదికిపైగా ఆడింది. దీంతో బాలకృష్ణకు ఫ్యామిలీ ఇమేజ్ వచ్చింది. అటుపై అనేక సినిమాలు చేసినా ముద్దుల కృష్ణయ్య, సీతారామకల్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వగోపాలుడు వంటి అనేక హిట్లు ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. మధ్యలో ఇన్ స్పెక్టర్ ప్రతాప్, రక్తాభిషేకం, భలేదొంగ వంటి యాక్షన్ సినిమాలు కూడా చేసి మెప్పించారు. దీంతో కెరీర్లో 30ఏళ్లకే అనేక పాత్రల్లో నటించి తనలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

కెరీర్ కు ఉపయోగపడేలా..

బాలకృష్ణ కెరీర్ కు ఉపయోగపడేలా తండ్రి ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారనే చెప్పాలి. ఆయన చేసిన భక్తి చిత్రాలు, పౌరాణికం, సాంఘీక చిత్రాల్లో బాలకృష్ణకు అవకాశం ఇస్తూ ఆయనలోని నటుడిని మరింత రాటుదేలేలా చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే సమయానికి బాలయ్యలోని పూర్తి నటుడ్ని సిద్ధం చేశారు. తర్వాత బాలకృష్ణ ఎంచుకున్న కథలు, చేసిన సినిమాలు ఆయనకు మరింత అనుభవాన్ని తీసుకొచ్చాయి. నటన, డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్.. అన్నింట్లో బాలకృష్ణ తన సత్తా చాటేలా చేశాయి. తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు అప్పటి జనరేషన్ హీరోల్లో ఎవరూ టచ్ చేయనివి కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటుపై చేసిన సినిమాలు ఫ్యామిలీ, మాస్ ను అట్రాక్ట్ చేసేలా కథల్ని ఎంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...