Switch to English

Bala Krishna birthday special: బాలయ్య మార్క్ మాస్.. ఆయనకు ఆయనే సాటి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనేది ప్రతి హీరో కల. కానీ.. అంత తేలికైన విషయం కాదు. చేసే పాత్రలోనే కాదు.. హావభావాల్లో కూడా మాస్ ప్రతిబింబించాలి. అలా మాస్ ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, హావభావాలతో మాస్ ని మెప్పించారు బాలకృష్ణ. నిజానికి బాలకృష్ణ మాస్ పాత్రలంటే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాలే స్ఫురణకు వస్తాయి కానీ.. 90వ దశకంలో ఆయన మాస్ సినిమాలతో అలరించారు. అదే వరుసలో తన ఎనర్జటిక్ పెర్మార్మెన్స్ తో అప్పట్లోనే ఆయన పలు హిట్లు అందుకున్నారు. లారీ డ్రైవర్, భలేదొంగ, రౌడీ ఇన్ స్పెక్టర్, ధర్మక్షేత్రం, నిప్పురవ్వ.. ఇలా తనదైన నటనతో మెప్పించారు. ఇవే బాలకృష్ణను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశాయి.

90ల్లోనే మాస్ జపం..

మాస్ సినిమాల్లో బాలకృష్ణ తన మార్కు స్పీడుతో చేసిన ఫైట్లు, డ్యాన్సులు కూడా నందమూరి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిప్పురవ్వలో బొగ్గు గని ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. టీమ్ అంతా ఆ ఫైట్ అద్భుతంగా రావడానికి ఎంత కృషి చేశారో బాలకృష్ణ అంతకు రెట్టింపు నిజంగానే గనిలో పోరాడిన ఫీల్ కలిగించారంటే అతిశయోక్తి కాదు. లారీ డ్రైవర్ లో కూడా పాత్రలో నటించి మెప్పించారు. బ్యాటరీ వీకైపోద్ది అనే మ్యానరిజంతో ఆకట్టుకున్నారు. బాలకృష్ణ రోరింగ్ పెర్ఫార్మెన్స్ కు మరో ఉదాహరణ రౌడీ ఇన్ స్పెక్టర్. డైలాగ్స్ చెప్పడంలో, పెర్ఫార్మెన్స్ లో ఇప్పటికీ బాలకృష్ణ ఫ్యాన్స్ కి విందు భోజనం ఈ సినిమా. ఇదే బాలకృష్ణను మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయని చెప్పాలి.

మాస్ ప్లస్ క్లాస్..

ఈక్రమంలోనే ఆయన అనేక సినిమాలు మాస్ ఫార్మాట్ లోనే చేశారు. తనకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ మాస్ ని ఆకట్టుకునేలా పలు సినిమాలు చేశారు. బొబ్బిలి సింహం, టాప్ హీరో, మాతోపెట్టుకోకు, యువరత్న రాణా, లక్ష్మీనరసింహ.. ఇలా హిట్లు ఫ్లాపులకు అతీతంగా బాలకృష్ణ సినిమాలు చేశారు. బొబ్బిలి సింహంలో మాస్, ఫ్యామిలీ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. మాతోపెట్టుకోకు మిశ్రమ ఫలితం దక్కినా మాస్ పాత్రలో బాలకృష్ణ తన మార్కు చూపించి మెప్పించారు. లక్ష్మీనరసింహ హిట్ తర్వాత వరుసగా మాస్ ఫార్మాట్ లోనే సినిమాలు చేసారు బాలయ్య. దీంతో పరిశ్రమలో బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు తన మార్క్ స్టాండర్డ్స్ పెట్టుకుని రాణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...