షాకిచ్చిన అమీ జాక్సన్‌.. అమ్మాయి కాదు, అబ్బాయే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,453FansLike
57,764FollowersFollow

అమీ జాక్సన్‌ గుర్తుందా.? రజనీకాంత్‌ హీరోగా ఈ మధ్యనే వచ్చిన ‘రోబో 2.0’ సినిమాలో నటించిన అమీ జాక్సన్‌ స్ట్రెయిట్‌గా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే ‘ఎవడు’. ఐటమ్‌ గర్ల్‌కి ఎక్కువ.. హీరోయిన్‌కి తక్కువ.. అన్నట్లుంటుంది ఆ సినిమాలో అమీ జాక్సన్‌ పాత్ర. నిజానికి, అమీ జాక్సన్‌ మంచి నటి. ఆ విషయం శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా వచ్చిన ‘ఐ’ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక, అసలు విషయానికొస్తే అమీ జాక్సన్‌ తాజాగా అమ్మయ్యింది.

గత కొంతకాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ పనాయిటు ‘రిలేషన్‌షిప్‌’లో వున్న అమీ జాక్సన్‌, కొంత కాలం క్రితమే అతనితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. ఈ క్రమంలో అమీ జాక్సన్‌ తల్లయ్యింది కూడా. ‘మాకు పుట్టబోయే బిడ్డ సాక్షిగా మేం పెళ్ళి చేసుకుంటాం..’ అని ధైర్యంగా ప్రకటించేసింది అమీ జాక్సన్‌ అప్పట్లో. అన్నట్టు, మొన్నీమధ్యనే తనకు పుట్టబోయేది అబ్బాయేనని ప్రకటించి వివాదాల్లోకెక్కింది అమీ జాక్సన్‌. కానీ, అమీ జాక్సన్‌కి అమ్మాయి పుట్టింది. తమ కుమార్తెకు ‘ఆండ్రియాస్‌’ అనే పేరు కూడా పెట్టేశారు అమీ, జార్జ్‌.

కాస్సేపటి క్రితం సోషల్‌ మీడియాలో అమీ జాక్సన్‌, తాను తల్లి అయిన విషయాన్ని వెల్లడించింది ఈ మేరకు ఆమె ఓ ఫొటోని కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అప్పుడే పుట్టిన బిడ్డ, తల్లి పాలు తాగుతున్న వైనం.. ఈ క్రమంలో తన భార్యనీ, తన కుమార్తెనీ ప్రేమగా చూస్తున్న తండ్రి జార్జ్‌ పనాయిటు.. వెరసి, ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అమీ జాక్సన్‌ ఏం చేసినా అది సంచలనమే. ప్రెగ్నెంట్‌గా వున్నప్పుడూ బేబీ బంప్‌ చూపిస్తూ, సెమీ న్యూడ్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అమీ జాక్సన్‌, ఇప్పుడిలా హల్‌చల్‌ చేస్తోంది.

7 COMMENTS

సినిమా

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో స్టార్ హీరో అయితే ఒక సినిమాకు...

Dhurandhar: ‘ధురంధర్’ నుంచి మరో సర్ ప్రైజ్..! నిర్మాత కామెంట్స్ వైరల్

Dhurandhar: ఈమధ్య భారతీయ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ‘ధురంధర్’. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పాకిస్థాన్ లో ఇండియన్...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. నిర్మాత–దర్శకులను...