Switch to English

టెన్త్ క్లాస్ డైరీస్ లో నా పాత్ర చుట్టూ ఉండే సస్పెన్స్ కీలకం – అవికా గోర్

91,318FansLike
57,013FollowersFollow

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రలు పోషించిన టెన్త్ క్లాస్ డైరీస్ ఈ నెల 1న విడుదల కాబోతోంది. గరుడవేగ అంజి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ సినిమా విశేషాలను అవికా గోర్ మనతో పంచుకున్నారు.

అవికా గోర్ గారూ ఎలా ఉన్నారు?

చాలా బాగున్నాను. టెన్త్ క్లాస్ డైరీస్ రిలీజ్ ఉంది కదా, ఎగ్జైటెడ్ గా అనిపిస్తోంది.

టెన్త్ క్లాస్ డైరీస్ ఎలా ఉండబోతోందో చెబుతారా?

ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. చాలా స్వీట్ గా ఉండే మూవీ. ప్రతీ ఒక్కరి టెన్త్ క్లాస్ డేస్ గుర్తొస్తాయి. టెన్త్ క్లాస్ వాళ్ళు రీయూనియన్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఈ చిత్రంలో దర్శకుడు అంజి చాలా చక్కగా చూపించారు. నా సినిమాలు అన్నిట్లోకీ డిఫరెంట్ గా ఉంటుంది.

ఇంతకీ మీ టెన్త్ క్లాస్ ఎలా జరిగింది?

క్లాస్ లో తక్కువ షూటింగ్స్ లో ఎక్కువ గడిపాను. ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ మరోవైపు షూటింగ్స్ లో పాల్గొన్నాను. సెట్స్ లోనే ఎక్కువ గడిపాను.

మీ పాత్ర గురించి చెప్పండి

సినిమా మొత్తం నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో నా పాత్ర పేరు చాందిని. చాలా సస్పెన్స్ ఉంటుంది. నా పాత్ర చుట్టూ ఉండే సస్పెన్స్ తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమాలో పాటల గురించి

నార్త్ లో నా ఫ్రెండ్స్ చాలా మంది ఈ సినిమా పాటలే వింటున్నారు. హార్ట్ టచింగ్ అని రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ ప్రేక్షకులకు చేరువ అయ్యాయి. సురేష్ బొబ్బిలి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.

మీ కోస్టార్ శ్రీరామ్ గురించి..

శ్రీరామ్ చాలా మంచి కోస్టార్. అమేజింగ్ నటుడు. అయితే మా మధ్య ఎక్కువ సీన్స్ లేవు. కానీ చేసినన్ని సీన్స్ తో ఆయన నుండి చాలా నేర్చుకున్నాను.

మీ దర్శకుడు అంజి గురించి ఏం చెబుతారు?

ఏ దర్శకుడికైనా తీసే సీన్స్ పట్ల క్లారిటీ ఉండాలి. అంజి ఆ విషయంలో 100 శాతం క్లారిటీతో ఉంటారు. నటీనటులు నుండి తనకు కావాల్సింది ఎలా తీసుకోవాలో బాగా తెల్సిన టెక్నీషియన్.

ఈ మధ్య తెలుగు సినిమాల్లో గ్యాప్ రావడానికి కారణం?

కేవలం డేట్స్ ఖాళీగా లేక చేయలేకపోయా. హిందీ సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నాను. అంతకు మించి మరొక కారణం లేదు.

మీ పుట్టినరోజు వస్తోంది కదా? ప్లానింగ్ ఏంటి?

జూన్ 30న నా పుట్టినరోజు, 1న టెన్త్ క్లాస్ డైరీస్ విడుదలవుతోంది. వీలయితే ఒక్క రోజు ముందు నా సినిమాను చూడాలని అనుకుంటున్నా. ఇంకా నేను నటించిన థాంక్యూ జులైలో విడుదలవుతుంది. మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాను. దాని వివరాలు నా పుట్టినరోజున రావొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

రాజకీయం

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

ఎక్కువ చదివినవి

నారా లోకేష్ పాదయాత్ర.! సజావుగా సాగేనా.?

ఇప్పుడిక అధికారికం.! 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట. రోజుకి పది కిలోమీటర్ల చొప్పున, నాలుగు వందల...

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

త్రివిక్రమ్ తనను మోసం చేశాడంటోన్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోయిన్లు కలలు కంటుంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత అలాంటిది మరి. అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వని త్రివిక్రమ్‌పై...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా.?

ఎవర్ని చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడాలి.? 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన జనసేన పార్టీని చూసి, ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఎందుకు...

తిట్టుడేల.? తిట్టించుకోవడమేల జగన్ సారూ.!

రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఖచ్చితంగా వుంటుంది. ‘తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా..’ అనే నానుడి వుండనే వుందాయె.! నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...