Switch to English

Ramesh

356 POSTS0 COMMENTS

కేజీఎఫ్‌ 2 గురించి రెండు బ్యాడ్‌ న్యూస్‌

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2ను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్‌పై మరింత జాగ్రత్తలు...

ఆచార్యలో చరణ్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన చిరు

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉంటుందని ఆ పాత్రను మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మహేష్‌బాబు...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే. అయితే ఈసారి మల్టీస్టారర్‌ చిత్రం అవ్వడం.....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది. విడుదలకు సంబంధించిన...

నానిని కలవలేదన్న మారుతి

నాని హీరోగా మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్‌ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో దర్శకుడు మారుతి కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా...

త్రిష వాకౌట్ కు రీజనింగ్ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మొదట త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండానే త్రిష...

మళ్లీ రీమిక్స్‌ల జోలికి వెళ్లనంటున్న మెగా హీరో

ఈమద్య యంగ్‌ హీరోల సినిమాల్లో పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్‌ చేయడం కామన్‌ అయ్యింది. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటివరకు మూడు మెగాస్టార్‌ చిరంజీవి పాటలను రీమిక్స్‌ చేసిన విషయం...

అకీరాను వదలని పవన్‌ ఫ్యాన్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న సందర్బంను అయినా కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తూనే ఉన్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌...

‘పుష్ప’ మహేష్‌ కాదనడానికి ప్రధాన కారణం ఇదేనా?

మహేష్‌బాబు 25వ చిత్రం మహర్షి పూర్తి అయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో తన 26వ చిత్రంను చేయాల్సి ఉంది. ఇద్దరి మద్య దాదాపు ఆరు నెలల చర్చలు జరిగాయి. అదిగో ఇదిగో అంటూ...

అకీరాకు వింతగా శుభాకాంక్షలు చెప్పిన పెద్దనాన్న

మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌తో షేర్‌ చేస్తున్నాడు. నేడు అల్లు అర్జున్‌, అఖిల్‌, అకీరా పుట్టిన రోజు. ఈ ముగ్గురికి...

చిరు ట్విట్టర్‌ సస్పెన్స్‌ అసలు విషయం ఏంటంటే..!

చిరంజీవి నిన్న ఏప్రిల్‌ 8వ తారీకుతో నాకు ప్రత్యేకమైన సంబంధం, అనుబంధం ఉంది అదేంటో రేపు చెప్తాను అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే. దాంతో నిన్నంతా కూడా పలు రకాలుగా ఎవరికి...

బన్నీ పుట్టిన రోజున మరో గుడ్‌న్యూస్‌

అల్లు అర్జున్‌ 20వ చిత్రం పుష్ప ఫస్ట్‌లుక్‌ నేడు ఆయన బర్త్‌డే సందర్బంగా వచ్చింది. దర్శకుడు సుకుమార్‌ పుష్పలో బన్నీని గతంలో ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నాడు. లారీ డ్రైవర్‌గా గందపు చెక్కల...

ప్రేమ పుకార్లపై బుట్టబొమ్మ క్లారిటీ

టాలీవుడ్‌లో వరుసగా స్టార్‌ హీరోల సరసన నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు బాలీవుడ్‌లో సైతం సినిమాలు చేస్తూనే ఉంది. గత ఏడాది...

ఈ నిఖిల్‌ పెళ్లి వాయిదా, అదే టైంకు ఆ నిఖిల్‌ పెళ్లి

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నితిన్‌ ఇంకా నిఖిల్‌లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే నితిన్‌ అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుత విపత్తు సమయంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అయితే నిఖిల్‌...

వరుణ్‌ మూవీపై కూడ పడ్డ కరోనా ప్రభావం

కరోనా ఎఫెక్ట్‌ మొత్తం టాలీవుడ్‌పై ఏ స్థాయిలో పడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఏప్రిల్‌ మే నెలల్లో విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదల ఆగిపోతాయని అనుకున్నారు. కాని విడుదలకు సమయం ఉన్న...

ఫాలోవర్స్‌ను సస్పెన్స్‌లో పెట్టిన చిరు

మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌లో ఉగాది సందర్బంగా జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి చిరు సందర్బానుసారంగా ఏదో ఒక ట్వీట్‌ చేస్తూనే వస్తున్నాడు. ట్విట్టర్‌లో ఆయన ట్వీట్స్‌ చేసిన స్థాయిలో ఏ...

RRRలో సూపర్‌ స్టార్‌ మరో ఇంట్రెస్టింగ్‌ పుకారు

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి రోజూ ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. భారీ ఎత్తున అంచనాలున్న...

ఔను మాది గిరిజన కుటుంబమే

మలయాళ చిత్రం ప్రేమమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ఫిదాతో అందరిని ఫిదా చేసింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తున్నా కూడా డబ్బుకు...

మెగాస్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌ కలిసి కరోనా ‘ఫ్యామిలీ’ చిత్రం

కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమవంతు సాయంను అందిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో కరోనాపై అవగాహణ కలిగించేందుకు పలువురు స్టార్స్‌ వీడియో బైట్స్‌ను...

ఆ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనుష్క

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ఈమద్య కాలంలో కొత్తగా సినిమాలేమి కమిట్‌ కాలేదు. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు కూడా ఏమీ లేవు. ఇదే సమయంలో ఈమె ప్రెగ్నెన్సీ అనే వార్తలు కూడా...

స్టార్‌ హీరోల రికార్డును దక్కించుకున్న ప్రదీప్‌

ఈమద్య కాలంలో యూట్యూబ్‌లో స్టార్‌ హీరోల పాటలు ఏ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బడా హీరోల సినిమాల పాటలు వందల మిలియన్‌ల వ్యూస్‌ను రాబడుతున్నాయి. చిన్న హీరోల సినిమాల...